12/03/2024
వైయస్ఆర్ సీపీ 14 వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా.. మూడు రంగుల మన జెండాను పేదోడి భవిష్యత్తు మార్చడానికి తమ గుండెగా మార్చుకున్న ప్రతీ కార్యకర్తకు, అభిమానులకు, నాయకులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.