VEDA yuvajana sangam,kenguva

  • Home
  • VEDA yuvajana sangam,kenguva

VEDA yuvajana sangam,kenguva This page used only for our village and education development purpose only

Plz dont talk and discus about politics here

Graduate MLC  ఓటు దరఖాస్తు కు ఈ నెల 7వ తేదీ వరకు మాత్రమే కాబట్టి 01/10/2019 లోపు డిగ్రీ అయిపోయిన వాళ్ళు తొందరగా దరఖాస్తు...
04/11/2022

Graduate MLC ఓటు దరఖాస్తు కు ఈ నెల 7వ తేదీ వరకు మాత్రమే కాబట్టి 01/10/2019 లోపు డిగ్రీ అయిపోయిన వాళ్ళు తొందరగా దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు కోసం కావలసినవి
1.డిగ్రీ PC
2. పాసుపోర్టు సైజ్ ఫోటో
3. ఆధార్ కార్డు

పైన చెప్పిన జెరాక్స్ లు మీ యొక్క BLO లేదా VRO కి ఇచ్చినచో వాళ్ళే దరఖాస్తు చేస్తారు లేదా
https://ceoaperolls.ap.gov.in/AP_MLC_2023/online2/form18.aspx లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును.

From
VEDA yuvajana sangam,kenguva

04/11/2022

Namasthe all
Yela vunnaru...
Yenti ee sangam silent ga vundi ani alochisthunnaraa...
No worries we will bounce back as soon as possible
Thanking you all

VEDA tholiprayatnam
30/03/2022

VEDA tholiprayatnam

30/03/2022

School Renovation work kenguva,
Patha building ki repairs and paintings veyinchadam jarigindi

వేద అనే సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందిరిజిస్ట్రేషన్ నంబర్ :124/2021
17/03/2022

వేద అనే సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది
రిజిస్ట్రేషన్ నంబర్ :124/2021

వేద అనే సంఘాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగిందిRegistration number 124/2021
17/03/2022

వేద అనే సంఘాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది
Registration number 124/2021

నిన్న మన ఊరి లో NMMS కి సంబందించిన modeltest-2 పెట్టడం జరిగిందిపిల్లలు బాగా తమ పరీక్ష రాసారువాల్లకు ఇంకా ఎవరైనా ముందుకొచ...
01/11/2019

నిన్న మన ఊరి లో NMMS కి సంబందించిన modeltest-2 పెట్టడం జరిగింది
పిల్లలు బాగా తమ పరీక్ష రాసారు
వాల్లకు ఇంకా ఎవరైనా ముందుకొచ్చి మరి కొన్ని topics చెప్పితే బాగుంటుంది
thank you so much

Meeku telsinavallaku inform  cheyyandi NAVODAYA ENTRANCE EXAM Eligible:5th class students application last date 15/9/201...
12/09/2019

Meeku telsinavallaku inform cheyyandi
NAVODAYA ENTRANCE EXAM

Eligible:5th class students
application last date 15/9/2019
Inka apply cheyyani vallaku cheyinchandii
And guidance evvandi plzzz

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when VEDA yuvajana sangam,kenguva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your school to be the top-listed School/college?

Share