Satya Sports Academy

  • Home
  • Satya Sports Academy
Website

Satya Sports Academy LEARN TAEKWONDO SILAMBAM AND ATHETICS AND MORE SPORTS

12/10/2024
రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ టైక్వాండో పోటీల్లో ఎలమంచిలికి చెందిన ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలు సాధించినట్లు...
09/10/2024

రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ టైక్వాండో పోటీల్లో ఎలమంచిలికి చెందిన ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలు సాధించినట్లు సత్య స్పోర్ట్స్ అకాడమీ టైక్వాండో ఫౌండర్ నగిరెడ్డి సత్యనారాయణ బుధవారం తెలిపారు. ఈనెల 6 నుంచి ఎనిమిదో తేదీ వరకు తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్ 17 విభాగంలో నగిరెడ్డి మోహిత్, పోలవరపు సుస్మిత బంగారు పతకాలు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను అంతర్జాతీయ క్రీడాకారుడు కొటారు దొరబాబు విజేతలను అభినందించి జాతీయ పోటీల్లో పాల్గొన్నప్పుడు అనుసరించాల్సిన మెలకువలను సూచించారు. గవర్నమెంట్ లో టీం కోచ్ గా వ్యవహరించిన గొల్లవిల్లి విజయ్ కుమార్ ను అభినందించారు. ఈ సందర్భంగా ఎలమంచిలి జనసేన జిల్లా కార్యదర్శి కోటారు నరేష్, ఎలమంచిలి టైక్వాండో క్లబ్ గౌరవ అధ్యక్షులు ఎన్. దొరయ్య , ఉపాధ్యక్షులు సుధాకర్, సభ్యులు కూరగాయలు బుజ్జి విజేతలను అభినందించారు

జిల్లాస్థాయి టైక్వాండో పోటీల్లో ఎలమంచిలి క్రీడాకారులు 8 బంగారు పతకాలు సాధించారని టైక్వాండో కోచ్ నాగిరెడ్డి సత్యనారాయణ సో...
22/07/2024

జిల్లాస్థాయి టైక్వాండో పోటీల్లో ఎలమంచిలి క్రీడాకారులు 8 బంగారు పతకాలు సాధించారని టైక్వాండో కోచ్ నాగిరెడ్డి సత్యనారాయణ సోమవారం తెలిపారు. ఆదివారం గాజువాక నడుపూరు ఉక్కు కళా వేదికలో జరిగిన 43వ జూనియర్ మరియు సీనియర్ జిల్లా స్థాయి టైక్వాండో పోటీల్లో ఎలమంచిలి సత్య స్పోర్ట్స్ అకాడమీ నుంచి పది మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో భవ్య శ్రీ, ఎం .హర్షిత, జయ శ్రీ, వి .సౌజన్య, గాయత్రి, టి. శ్వేత ఎన్. మోహిత్, అరుణ్ కుమార్ బంగారు పథకాలు సాధించగా వుడా నంద కృష్ణ, విష్ణువర్ధన్ రజిత పథకాలు సాధించారు. విజేతలను టైక్వాండో సంఘం అధ్యక్ష ,కార్యదర్శులు అచ్యుత రెడ్డి, అచ్చం నాయుడు అభినందించారు.

18/07/2024
Satya sports academy  players won 🏆 12Medals in National Taekwondo Championship
17/07/2024

Satya sports academy players won 🏆 12Medals in National Taekwondo Championship

Veterans India Taekwondo National Championship medal winners
15/07/2024

Veterans India Taekwondo National Championship medal winners

27/04/2023

Gowrikund starting point to kedarnadh trekking.

Address


Alerts

Be the first to know and let us send you an email when Satya Sports Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your school to be the top-listed school/college?

Share