Suvidyaa Junior College For Girls

Suvidyaa Junior College For Girls

Share

Limited strength in each section
PARALLEL COACHING FOR JEE AND NEET

28/05/2025
Suvidyaa Parent Speech 18/04/2025

ప్రియమైన‎ తల్లిదండ్రులకు విజ్ఞప్తి.
మీ అమ్మాయికి‎‎ అడ్మిషన్‎ తీసుకునే‎ ముందు ఒకసారి ఆలోచించండి.
*మీ అమ్మాయికి‎‎ క్రింది విషయాల కొరకు‎ అడ్మిషన్ తీసుకోకండి.*
👉హైదరాబాదులో చదివిస్తూ‎ అందరికీ‎‎ గొప్పగా‎‎ చెప్పుకోవచ్చు.
👉మా‎ బంధువులు‎‎ పక్కింటి‎‎ వారు‎‎ మా‎‎ అమ్మాయి‎ క్లాస్మేట్లు‎ కార్పొరేట్ లో చదివిస్తున్నారు‎ అని,
👉మా‎ అమ్మాయిని దూరంలో హాస్టల్లో వేస్తే‎ ఎలాంటి‎‎ టెన్షన్‎ లేకుండా ఉండొచ్చని,
👉అమ్మాయికి‎ రెండు లక్షలు, మూడు‎ లక్షలు‎ ఖర్చుపెట్టి‎ చదివిస్తున్నామని చెప్పుకోవడానికి.

*ఈ‎ క్రింది విషయాల గమనించి*
👉మీ‎ అమ్మాయికి‎ కావలసిన‎ నాణ్యమైన విద్య‎ లభిస్తుందా?
👉మీ‎‎ అమ్మాయి‎ పై వ్యక్తిగత‎ శ్రద్ధ‎‎ తీసుకుంటారా?
👉మీ‎ అమ్మాయికి‎ క్రమశిక్షణ‎ నేర్పుతారా?
👉మీ‎‎ అమ్మాయికి‎‎ భద్రత‎ కల్పిస్తారా?
👉మీ‎‎ అమ్మాయి‎ ఏ‎‎ స్థాయిలో‎ ఉన్న‎‎ ఆమె స్థాయిని‎ పెంచే భరోసా‎ ఇస్తారా?
ఇవన్నీ‎ ఆలోచించి‎ మీ‎‎ అమ్మాయిని‎ కళాశాలలో‎ చేర్పించండి.

Please‎‎ view‎‎ our‎ students and‎ parents‎ voice‎‎ by‎‎ clicking‎‎ below‎ links

https://youtu.be/m6xrFw4PNAs

https://youtu.be/p4AwuuDBv6Y

https://youtu.be/pE9VdJ_40HA

https://youtu.be/UAPuWybsnRc

The‎‎ Management
Suvidyaa Junior College for‎ Girls
Nakkalagutta,‎ Hanamkonda.
8885599244
Visit‎ Our Facebook and instagram‎ page
https://www.facebook.com/SUVIDYAA.JCG/

https://www.instagram.com/suvidyaajc

Directors Phone‎ Numbers:
Neerudu‎ Venkat‎ Reddy
8885599166,‎ 9246895445
Annarapu‎ Jitender‎‎ Reddy
8885599155,‎ 9440146321
Kodakandla‎‎ Srinivas‎ Reddy
8885599122‎
For More Information

Suvidyaa Parent Speech P Ravinder F/O Harshini

31/12/2024

Happy New year

Want your school to be the top-listed School/college in Warangal?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address

1-8-559, Opp:Water Tank. Nakkalagutta
Warangal
506001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm