02/07/2025
అల్ హందు లిల్లాహ్ విజయవాడ శహ్రీ జమీయత్ అహ్లె హదీస్ యొక్క బాధ్యులు జామియా ముహమ్మదీయ సలఫియా, అలమండాను సందర్శించారు.
పిల్లలకు మంచి ఉపదేశాలు ఇచ్చారు, మా ధైర్యాన్ని పెంపొందించారు.
అల్లాహ్ తఆలా వారి ఈ రాకను స్వీకరించుగాక. ఆమీన్.
Alhamdulillah, the responsible members of Shahri Jamiat Ahl-e-Hadees, Vijayawada visited Jamia Muhammadiya Salafiya, Alamanda.
They gave valuable advice to the students and encouraged us greatly.
May Allah Ta’ala accept their visit. Aameen.