04/11/2022
Graduate MLC ఓటు దరఖాస్తు కు ఈ నెల 7వ తేదీ వరకు మాత్రమే కాబట్టి 01/10/2019 లోపు డిగ్రీ అయిపోయిన వాళ్ళు తొందరగా దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు కోసం కావలసినవి
1.డిగ్రీ PC
2. పాసుపోర్టు సైజ్ ఫోటో
3. ఆధార్ కార్డు
పైన చెప్పిన జెరాక్స్ లు మీ యొక్క BLO లేదా VRO కి ఇచ్చినచో వాళ్ళే దరఖాస్తు చేస్తారు లేదా
https://ceoaperolls.ap.gov.in/AP_MLC_2023/online2/form18.aspx లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును.
From
VEDA yuvajana sangam,kenguva