Lok Seva Educational Welfare and Charity

Lok Seva Educational Welfare and Charity

Share

To Educate and Promote the Society as well as reaching their needs

06/11/2025

Narendra Modi truly won hearts today ❤️🇮🇳
By handing the World Cup trophy to Harmanpreet Kaur and Smriti Mandhana, he created a moment that will be remembered forever 🏆✨

Only a stone-hearted person wouldn’t congratulate these daughters of India for making the nation proud! 🙌💙

30/01/2024

*తండ్రి చనిపోయిన తరువాత కన్న తల్లి భారమని భావించిన ఓ కొడుకు ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించాడు.*

*వచ్చే పెన్షన్ డబ్బును*
*వృద్ధశ్రమానికి నెల నెల కట్టేవాడు*.

*ఖాళీ దొరికినప్పుడు తనకు మనస్సు పుట్టినప్పుడు ఏ అమావాస్యకో ఒకసారి చూసి వచ్చేవాడు*.

*ఆలా కొన్ని ఏళ్ళు గడిచాయి,ఒక రోజు ఆశ్రమం నుండి అతనికి ఫోన్ వచ్చింది*,
*మీ అమ్మకు బాగోలేదు చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటుంది*

*మీరు వెంటనే రండి అని*

*తల్లి* *తన శక్తినంత కూడ ధీసుకొని*
*బాబు..! నా చివరి కోరిక తీరుస్తావా అని అడిగింది..?*
*తల్లి చేతిలో చేయ్యేసి* *చేప్పమ్మ ....అన్నాడు కొడుకు*,

*నాయనా..! ఈ ఆశ్రమములో ఫ్యాన్లు పెట్టించు,ఒక్కటి కూడా లేదు,ఆహారం పాడవకుండా ఫ్రిజ్ కూడా కొను*
*కొన్ని రోజులు నేను తినకుండా పడుకున్నాను,అన్నది తల్లి*,

*అమ్మ..!*
*ఇన్ని రోజుల నుండి ఇక్కడ వున్నావు కదా నేను చాల సార్లు నిన్ను చూడడానికి వచ్చాను కదా ఎప్పుడు చేప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు చేపుతున్నావు అమ్మ అని అడిగాడు*,
*బాబు*:-
*నేను ఎలాగో వేడిని ఆకలిని బాధను తట్టుకున్నారా*
*కానీ రేపు నీ పిల్లలు నిన్ను కూడా ఇక్కడ చేర్పిస్తే తట్టుకోలేవురా నాన్నా ! అని చేప్పింది*.

*కన్న తల్లి తండ్రులను వృధాశ్రమములో చేర్పించే కొడుకులకు అంకితం*
..........................
*చదివిన ప్రతిఒక్కరు కనీసం 100 మందికైనా ఈమెసేజ్ పంపించండి.కొందరైనా మారుతారు అని నా నమ్మకంతో*

🍁🍂🍃🍁🍂🍃🍁🍂🍃

08/03/2022

There is so much to learn from this

01/03/2022
18/02/2022
17/02/2022
23/01/2022
22/01/2022

దయచేసి షేర్ చేయండి. 👏👏👏

Want your school to be the top-listed School/college in Vizag?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address

Vizag