26/03/2024
*✊🏻జయహో ఆంధ్రప్రదేశ్✊🏻*
*జయహో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్*
GOLD MEDALS----------5
SILVER MEDALS--------8
BRONZE MEDALS-----4
*అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 17 పతకాలుతో విజయఢంకా మోగించిన ఆంధ్రప్రదేశ్ పారా క్రీడాకారులు*
*6వ అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్-షిప్-2024* లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి *మొత్తం =17* పతకాలు (5 బంగారుపతకాలు, 8 వెండిపతకాలు, 4 కాంస్యపతకాలు) తో అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటిన *"ఆంధ్రప్రదేశ్ పారాక్రీడాకారులకు"*
*💐అభినందనలు💐*
కర్ణాటక, బెంగుళూరు వేదికగా కంఠీరావ స్టేడియంలో మార్చి 24 నుంచి 26 , 2024 వరకు జరిగిన 6వ అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్-షిప్-2024, లో *మొత్తం =17* పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో విజయ ఢంకా మోగించిన పారా క్రీడాకారులు అందరికీ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) వారు మరియు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీ,, గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు అభినందనలు తెలియజేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకు రావాలని రాబోయే పారా ఒలింపిక్స్ లో మన ఆంధ్రప్రదేశ్ పారా క్రీడాకారులు కూడా ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించి తెలుగువాడి సత్తా ను ఔనత్యాన్ని ప్రపంచదేశాలకు చాటిచెప్పాలని తెలియజేశారు.
*6వ అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో విజేతల వివరాలు*
1.S DINESH
(VIJAYANAGARAM)
CATEGORY : T13
EVENT : 100 MTS
🥇GOLD MEDAL🥇
2.S DINESH
(VIJAYANAGARAM)
CATEGORY : T13
EVENT : 100 MTS
🥇GOLD MEDAL🥇
3.K LALITHA
(VIJAYANAGARAM)
CATEGORY : T11
EVENT : 400 MTS
🥇GOLD MEDAL🥇
4.B SRIHARI
(PRAKASAM)
CATEGORY : T13
EVENT : LONG JUMP
🥈 SILVER MEDAL🥈
5.K LALITHA
(VIJAYANAGARAM)
CATEGORY : T11
EVENT : 1500 MTS
🥈 SILVER MEDAL🥈
6.N RAMANAYYA
(SRIKAKULAM)
CATEGORY : T13
EVENT : 100 MTS
🥈 SILVER MEDAL🥈
7.V RAVANNI
(VIJAYANAGARAM)
CATEGORY : T11
EVENT : 400 MTS
🥈 SILVER MEDAL🥈
8.V RAVANNI
(VIJAYANAGARAM)
CATEGORY : T11
EVENT : 100 MTS
🥈 SILVER MEDAL🥈
9.B SRIHARI
(PRAKASAM)
CATEGORY : T13
EVENT : 100 MTS
🥉BRONZE MEDAL🥉
10.V BHAVANI
(NELLORE)
CATEGORY: T46
EVENT : 100 MTS
🥉BRONZE MEDAL🥉
11.N RAMANAYYA
(SRIKAKULAM)
CATEGORY : T13
EVENT : LONG JUMP
🥉BRONZE MEDAL🥉
12.N RAMANAYYA
(SRIKAKULAM)
CATEGORY : T13
EVENT : 200MTS
🥇GOLD MEDAL🥇
13.K.LALITHA
(VIJAYANAGARAM)
CATEGORY : T11
EVENT : 200 MTS
🥈 SILVER MEDAL🥈
14.V BHAVANI
(NELLORE)
CATEGORY: T46
EVENT : LONG JUMP
🥉BRONZE MEDAL🥉
15.B SRIHARI
(PRAKASAM)
CATEGORY : T13
EVENT : 200 MTS
🥈 SILVER MEDAL🥈
16.R.RAVI
(VISAKHAPATNAM)
CATEGORY: F40
EVENT: JAVELIN THROW
🥈SILVER MEDAL🥈
17.R.RAVI
(VISAKHAPATNAM)
CATEGORY: F40
EVENT: SHOT PUT
🥇GOLD MEDAL🥇
రామస్వామి
సెక్రటరీ
పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
9390131777
[email protected]