BhavyaVeda

Website

BhavyaVeda Ayurveda Educator
Daily Ayurvedic Facts & Natural Remedies
Simple health tips for everyone

28/09/2026

ఏది బెస్ట్??

23/09/2026

పెరుగు తినాలా? మజ్జిగ తాగాలా? 🤔 | Ayurveda

🌿 TĀMRA PALLAVA 🌿🍃 Botanical Name: Cinnamomum tamala🌱 Telugu Name: తేజపత్రి (Tejapatri)🍂 English Name: Indian Bay Leaf /...
21/09/2026

🌿 TĀMRA PALLAVA 🌿
🍃 Botanical Name: Cinnamomum tamala
🌱 Telugu Name: తేజపత్రి (Tejapatri)
🍂 English Name: Indian Bay Leaf / Malabar Leaf



🌿 VĀTĀDA (వాతాద) 🌿
🌱 Botanical Name: Prunus dulcis
🌿 Telugu Name: బాదం చెట్టు (Bādam chettu)
🥜 English Name: Almond Tree



🌿 VĀSA (వాస) 🌿
🌱 Botanical Name: Adhatoda vasica Nees
🌿 Telugu Name: అడ్డసరం (Addasaram)
🍃 English Name: Malabar Nut / Vasaka



🌿 JAMBU (జంబు) 🌿
🌱 Botanical Name: Syzygium cumini (L.) Skeels
🍇 Telugu Name: నేరేడు (Neredu)
🫐 English Name: Jamun / Indian Blackberry

21/09/2026

Em antaru???

16/09/2026

అల్లం vs శొంటి

15/09/2026

🌿 అల్లం vs శొంఠి! 😳

రెండూ ఒకే మొక్క నుంచి వచ్చినవే…
కానీ Ayurveda ప్రకారం రెండింటి గుణాలు, ప్రభావాలు వేరు! 👀

అయితే అసలు ఎవరు POWERFUL? 🤔🔥

అల్లం శొంఠిగా ఎలా మారుతుంది?
ఈ Shortలో simpleగా తెలుసుకోండి!

👇 మీకు ఏది తెలుసు?
అల్లం ❤️ | శొంఠి 🔥

15/09/2026

🌿 అల్లం vs శొంఠి! 😳

రెండూ ఒకే మొక్క నుంచి వచ్చినవే…
కానీ Ayurveda ప్రకారం రెండింటి గుణాలు, ప్రభావాలు వేరు! 👀

అయితే అసలు ఎవరు POWERFUL? 🤔🔥

అల్లం శొంఠిగా ఎలా మారుతుంది?
ఈ Shortలో simpleగా తెలుసుకోండి!

👇 మీకు ఏది తెలుసు?
అల్లం ❤️ | శొంఠి 🔥

Happy Vinayaka chaturthi to all 😌🙏
14/09/2026

Happy Vinayaka chaturthi to all 😌🙏

13/09/2026

🍛 తిన్న వెంటనే స్నానం చేస్తారా? 😳🚿
భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం గురించి Ayurveda ఏం చెబుతోంది? 🌿
మన జఠరాగ్నికి దీనితో ఏమైనా సంబంధం ఉందా? 🔥
ఈ Shortలో తెలుసుకోండి 👀

👉 Video చూడండి & మీకు ఈ అలవాటు ఉందో కామెంట్ చేయండి!

Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when BhavyaVeda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share