Swarna Arts Academy

Swarna Arts Academy

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Swarna Arts Academy, Martial Arts School, .

07/02/2026

SWARNA ARTS ACADEMY Summer Camps Starts from April20. More details soon....

04/02/2026

మనిషి అనుకుంటే కానిది ఏమున్నది

03/02/2026

Parent feedback of ekalavya student of swarna arts academy please like share comment swarna Arts Academy

01/02/2026

కర్రసము

Photos from Swarna Arts Academy's post 17/10/2025

ఘట్కా & కర్రసాము జాతీయ పోటీలలో తెలంగాణకు  కాంస్య పతకాలు 

9వ అంతర్జాతీయ జూనియర్ స్థాయి ఘట్కా& కర్రసాము పోటీలు ఢిల్లీ లో ఈ నెల 10 నుండి 12 వరకు జరిగాయి. ఈ పోటీలలో 21 రాష్ట్రాల నుండి  1200 మంది ఆటగాళ్లు వివిధ విభాగలలో పాల్గొన్నారు. 

తెలంగాణ నుండి 19 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. అండర్ 11 టీం బాలుర విభాగం లో ధ్రువ సిద్ద, వైధిక్, అర్ణవ్  మరియు అండర్ 17 బాలికల విభాగం లో దివ్య శ్రీ, ధాత్రిక, దీక్షిత కాంస్య పతకాలను సాధించి తెలంగాణ ఖ్యాతి పెంచారు. 

GFI నిర్వాహకులు మాట్లాడుతూ తెలంగాణ  ఘట్కా లో ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రదర్శన చేస్తుంది అన్నారు. 

తెలంగాణ కు పతకాలు రావడం చాలా ఆనందంగా ఉంది అని తెలంగాణ గట్కా అసోసియేషన్,  హైదరాబాద్ జిల్లా ఇంచార్జిలు మరియు  స్వర్ణ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు స్వర్ణ యాదవ్ , కోచ్ మరియు కార్యదర్శి కౌషిక్ అన్నారు.

02/10/2025

మీకు మీ కుటుంబ సభ్యులకు
విజయదశమి శుభాకాంక్షలు
💐💐💐💐💐💐💐💐

14/09/2025

Everything is ready for Dasara camp.

Want your school to be the top-listed School/college?

Culinary Team

Attire

Telephone