Sri Uddanda Ganapathi Veda Patasala Tirupati

Sri Uddanda Ganapathi Veda Patasala Tirupati Veda Patasala

22/11/2025
07/11/2025

వందేమాతరం గేయాన్ని రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా, దేశ వ్యాప్త సామూహిక ఆలాపనలో భాగంగా
"వందే మాతరం" గేయాన్ని శ్రీ ఉద్దండ గణపతి వేదపాఠశాల విద్యార్థులచేత కూడా ఆలాపింప చేయడం జరిగింది.

07/11/2025
శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథ పారాయణ గ్రూప్ వారుమన వేద పాఠశాల ను సందర్శించి వారు వేద పాఠశాల విద్యార్థులకు 15Bed spreadsBed ...
02/11/2025

శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథ పారాయణ గ్రూప్
వారు
మన వేద పాఠశాల ను సందర్శించి వారు
వేద పాఠశాల విద్యార్థులకు
15
Bed spreads
Bed sheets
తీసివ్వడానికి ముందుకు వచ్చారు.
ఈ రోజు ఏకాదశి నాడు వారు వచ్చి విద్యార్థులకు దుప్పట్లు అందచేసారు.

వారిని పాఠశాల తరపున అభినందించి తగు రీతిగా సత్కరించి స్వామి వారి ఆశీస్సులు అందచేయడం జరిగింది.
రామ శర్మ ఓ.వి.

శ్రీమతి, శ్రీ ఉదయ్ కుమార్ దంపతులు మాకు చిరకాల ఆత్మీయ స్నేహితులు. వారి సతీమణి ఆధ్యాత్మిక గ్రంథ పారాయణ గ్రూప్ లో సభ్యురాలు...
02/11/2025

శ్రీమతి, శ్రీ ఉదయ్ కుమార్ దంపతులు మాకు చిరకాల ఆత్మీయ స్నేహితులు. వారి సతీమణి ఆధ్యాత్మిక గ్రంథ పారాయణ గ్రూప్ లో సభ్యురాలు. వారు ప్రతి సంవత్సరము ఏదో ఒక పారాయణ అయిన తర్వాత వేద పాఠశాల లకు ఆధ్యాత్మిక కేంద్రాలకు ఏదో ఒక రూపంలో డొనేషన్స్ ఇస్తుంటారట. నేను ఒక సందర్భంలో మన పాఠశాల గురించి ప్రస్తావించినప్పుడు ఈ సారి కార్తీక పూర్ణ పారాయణ సందర్భంగా మన పాఠశాల కు ఏమైనా డొనేషన్ ఇవ్వవచ్చా అని అడిగారు. వారిని పిల్లలకు దుప్పట్లు బెడ్ స్ప్రెడ్ లు అవసరం ఉందని ప్రస్తావించినప్పుడు వారు ముందుకు వచ్చి ఈ రోజు అందచేసారు.

రామ శర్మ ఓ వి

02/11/2025

శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథ పారాయణ గ్రూప్
వారు
మన వేద పాఠశాల ను సందర్శించి వారు
వేద పాఠశాల విద్యార్థులకు
15
Bed spreads
Bed sheets
తీసివ్వడానికి ముందుకు వచ్చారు.
ఈ రోజు ఏకాదశి నాడు వారు వచ్చి విద్యార్థులకు దుప్పట్లు అందచేసారు.

వారిని పాఠశాల తరపున అభినందించి తగు రీతిగా సత్కరించి స్వామి వారి ఆశీస్సులు అందచేయడం జరిగింది.
రామ శర్మ ఓ.వి.

28/10/2025
28/10/2025

కార్తీక సోమవారం సందర్భంగా నిన్నటి రోజు పాఠశాల విద్యార్థుల చే శివునికి అభిషేకం.

కార్తీక సోమవారం సందర్భంగా నిన్నటి రోజు పాఠశాల విద్యార్థుల చే శివునికి అభిషేకం.
28/10/2025

కార్తీక సోమవారం సందర్భంగా నిన్నటి రోజు పాఠశాల విద్యార్థుల చే శివునికి అభిషేకం.

Address

Near Bommala Quarters Sri Vidya Nagar, Karakambadi Road, Mangalam
Tirupati
517507

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Uddanda Ganapathi Veda Patasala Tirupati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share