Sfi tenali

Sfi tenali Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sfi tenali, Education, Citu office near bust and, Tenali.

 #నోబెల్_శాంతి_బహుమతి మరియా కొరీనా మచాడోకు: వెనిజులాలో అమెరికా సామ్రాజ్యవాదం యొక్క చమురు దోపిడీకి ఒక నీచమైన ముసుగు! ఆమె ...
11/10/2025

#నోబెల్_శాంతి_బహుమతి మరియా కొరీనా మచాడోకు: వెనిజులాలో అమెరికా సామ్రాజ్యవాదం యొక్క చమురు దోపిడీకి ఒక నీచమైన ముసుగు! ఆమె స్వాతంత్ర్య సమరయోధురాలు కాదు - కేవలం వాషింగ్టన్ యొక్క కీలుబొమ్మ.
నోబెల్ హెన్రీ కిస్సింజర్ వంటి యుద్ధ నేరస్థులను సత్కరిస్తుంది, నిజమైన శాంతిని విస్మరిస్తుంది. కేవలం సామ్రాజ్యవాదుల ప్రయోజనాలు కాపాడే వాళ్ళకి నోబెల్ శాంతి బహుమతి అంటే దానికి విలువ లేదు.

దశలవారి పోలింగ్ లు ఎందుకయ్య మళ్లీ ఏమైనా కొత్త ప్లాన్ అమలు చేస్తున్నారా 🤔🙄🤭
07/10/2025

దశలవారి పోలింగ్ లు ఎందుకయ్య మళ్లీ ఏమైనా కొత్త ప్లాన్ అమలు చేస్తున్నారా 🤔🙄🤭

08/09/2025

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయాలని. జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఇతర విద్యారంగ సమస్యల పరిష్కారానికై SFI చలో విజయవాడ కార్యక్రమంలో విద్యార్థులను అరష్టు చేస్తున్న పోలీసులు. . కూటమి ప్రభుత్వానికి వాగ్దానాలు నిలబెట్టుకోవటం రానప్పుడు ఇవ్వటం ఎందుకు? విద్యారంగ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు SFI పోరాడుతూనే ఉంటుంది

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, ప్రజా సంఘాలు బలపరిచిన కృష్ణా - గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ కే.ఎస్...
02/11/2024

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, ప్రజా సంఘాలు బలపరిచిన కృష్ణా - గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ కే.ఎస్ లక్ష్మణరావు.

Child should go to school not to work . Reduced wages are one of the reason for child labour
12/06/2024

Child should go to school not to work . Reduced wages are one of the reason for child labour

Happy May Day Comrades
01/05/2024

Happy May Day Comrades

శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
17/04/2024

శ్రీరామ నవమి శుభాకాంక్షలు..

01/04/2024

🤡🤡 #క్విడ్‌ ప్రోకో బాండ్లతో విమర్శలు బంద్‌ – టిడిపికి షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ రూ.40 కోట్ల బాండ్లు , – #వైసిపికి పలు కంపెనీల నుంచి రూ.133 కోట్లు, -జనసేనకు రూ.10 కోట్లు 🤡🤡

🤣🤣 #షీర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ కంపెనీపై విరుచుకుపడ్డ టిడిపి ఇప్పుడు మౌనంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్ల ప్రాజెక్టులను ప్రభుత్వం అడ్డగోలుగా షీర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు కట్టబెట్టిందని #టిడిపి నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఎప్పుడయితే ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి ముడుపులు అందాయో అప్పటి నుంచి ఆ కంపెనీని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. 🤣🤣

🚲🚲 మీటర్ల టెండర్లలో పెద్ద #కుంభకోణం జరిగిందని ఆ పార్టీ నేతలు పదే పదే మీడియా ముందు విమర్శలు చేశారు. ఈ విమర్శలను షీర్డిసాయి కంపెనీ ఎన్నికల బాండ్ల రూపంలో టిడిపి నోరు మూయించింది. ఈ ఏడాది జనవరి 12వ తేదీన రూ.40 కోట్ల విలువైన బాండ్లను ఒక్కొక్కటి కోటి చొప్పున 40 బాండ్లను కొనుగోలు చేసి టిడిపికి సమర్పించింది. దీంతో అప్పటి నుంచి టిడిపి ఈ కంపెనీని పల్లెత్తి మాట కూడా అనడం లేదు. 🚲🚲

🤓🤓 మరో మూడు విద్యుత్‌ కంపెనీలు టిడిపికి ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశాయి. వెస్టర్న్‌ యపి పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ లిమిటెడ్‌ రూ.20 కోట్లు, ఎస్‌ఇపిసి పవర్‌ కంపెనీ, రూ.5 కోట్లు, సోమశిల సోలార్‌ పవర్‌ కంపెనీ రూ.2 కోట్లు చొప్పున టిడిపికి కట్టబెట్టాయి. యుపి పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ #జనసేనకు కూడా రూ.10 కోట్లతో బాండ్లు కొనుగోలు చేసింది. 🤓🤓

😤😤 గ్రీన్‌కో విండ్‌ సంస్థకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 1500 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు వైసిపి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికోసం 4,766 ఎకరాలను ఈ సంస్థకు అప్పగించింది. దీనికి గాను గ్రీన్‌కో రూ.10 కోట్లను బాండ్ల రూపంలో వైసిపికి అప్పగించింది.గ్రీన్‌కో సంస్థ సిఇఒ సోదరుడు కాకినాడ #లోక్‌సభ నుంచి వైసిపి తరపున పోటీ చేస్తున్నారు.😤😤

👻👻 #పోలవరం ప్రాజెక్టుతోపాటు 960 మెగావాట్ల పోలవరం విద్యుత్‌ ప్రాజెక్టు దక్కించుకున్న మేఘా కంపెనీ వైసిపికి రూ.37 కోట్ల రూపంలో బాండ్లు కొనుగోలు చేసింది. అదేవిధంగా రూ.12,264 కోట్ల విలువైన ఎగువ సీలేరు పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ ప్రాజెక్టును ప్రభుత్వం కట్టబెట్టింది. అస్ట్రో మధ్య విండ్‌ ప్రైవేట్‌ లిమిటేడ్‌ కంపెనీ 2023 నవంబర్‌లో రూ.17 కోట్ల విలువైన బాండ్లను #వైసిపికి కొనుగోలు చేసింది. అస్ట్రోజై సల్మార్‌ ప్రైవేట్‌ కంపెనీ కూడా ఇదే తేదీలో మరో రూ.17 కోట్లు వైసిపికి బాండ్ల రూపంలో అప్పగించింది.👻👻

26/12/2022

విద్యని వ్యాపారమయం చేసి ఈ స్థితికి దిగజార్చారు

23/12/2022

Address

Citu Office Near Bust And
Tenali

Alerts

Be the first to know and let us send you an email when Sfi tenali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category