ZPHS Ansanpally

ZPHS Ansanpally The school ZPHS ANSANPALLY is located in
the area MANDAL: INDALWAI NIZAMABAD district of
Telangana State 503164
the school was establised
in the year 1997

12/05/2026
భారత రాజ్యాంగ పీఠిక ను దేశంలోని ప్రతి ఒక్కరు  పాటిస్తే భారత రాజ్యాంగాన్ని పాటించినట్టే.కానీ ఇప్పుడున్న సమాజం అలా లేదు చట...
26/01/2026

భారత రాజ్యాంగ పీఠిక ను దేశంలోని ప్రతి ఒక్కరు పాటిస్తే భారత రాజ్యాంగాన్ని పాటించినట్టే.
కానీ ఇప్పుడున్న సమాజం అలా లేదు చట్టాలలో ఉన్న లోపాలని తెలుసుకుని మంచి వ్యక్తులను బాధ పెట్టే రోజులు వచ్చాయి. చదువుకునే విద్యార్థులైన మీరు మంచి విలువను పెంపొందించుకొని వాటిని జీవితాంతం కొనసాగించాలని కోరుకోవాలి. విద్యార్థులను చూసి సమాజం నేర్చుకోవాలి కానీ విద్యార్థులు మళ్ళీ సమాజంలోకి వచ్చిన తర్వాత సమాజాన్ని చూసి నేర్చుకుని అవినీతికి ఆసరాగా మారిపోతున్నారు. నేటి తరం తల్లిదండ్రులు విద్యార్థులు విద్యా అంటే కేవలం ఉపాధి మాత్రమే అని అనుకుంటున్నారు కానీ విద్య అంటే ఉపాధి తో పాటు మంచి విలువలతో కూడిన వ్యక్తిత్వ నిర్మాణం అని తెలుసుకోవాలి.

విలువలు లేని వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి ఎంత పెద్ద రాజ్యాంగమైనా పనిచేయదు. ఇప్పుడున్న చాలా వ్యక్తులు అవినీతి చేస్తున్నారాని దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు కానీ ఎందుకు శిక్షించబడటం లేదు అంటే వాటికి సాక్షాలు లేవు అంటే రాజ్యాంగబద్ధంగా శిక్షించలేము తప్పు చేసిన సరే వాటికి సాక్ష్యం లేకపోతే రాజ్యాంగం ఏమి చేయలేదు అనే విషయం అందరికీ తెలుస్తుంది.
రాజ్యాంగబద్ధంగా న్యాయం జరగాలని కోర్టులకు వెళితే కోర్టులో జీవితకాలం కాలం సమయం తీసుకుని ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నారు జనాభా కి అనుగుణంగా కోర్టులు న్యాయవ్యవస్థలు లేవు వేగంగా న్యాయాన్ని ప్రతి వ్యక్తికి వేగంగా అందించే న్యాయవ్యవస్థ మనదేశంలోకి రావాలి.

10/01/2026

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు సంక్రాంతి పండుగ సందర్భంగా వరుసగా 9 రోజులు సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. జనవరి 10వ తేదీన రెండో శనివారం కావడంతో సెలవులు మొదలై, జనవరి 18వ తేదీ ఆదివారం వరకు కొనసాగుతాయి. తిరిగి జనవరి 19వ తేదీ సోమవారం బడులు తెరుచుకుంటాయి

ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి మధ్య చదివే విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల సంఖ్య నిర్ణయించడం జరిగింది. ఇదే జరిగి...
01/06/2025

ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి మధ్య చదివే విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల సంఖ్య నిర్ణయించడం జరిగింది. ఇదే జరిగితే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వ విద్య లేనట్టే

ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసి 400 మార్కుల కన్నా ఎక్కువ మార్కులు ఉంటే మీ జిల్లాలో ఎంపిక చేసిన ప్రైవేటు కాలేజీలో...
18/05/2025

ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసి 400 మార్కుల కన్నా ఎక్కువ మార్కులు ఉంటే మీ జిల్లాలో ఎంపిక చేసిన ప్రైవేటు కాలేజీలో ఉచితంగా చదివే అవకాశం.
కింద పొందుపరిచిన సర్టిఫికెట్లు మీసేవ నుంచి పొందండి ఆ తర్వాత మీరు ఈ అప్లికేషన్ ని పూర్తిచేసి ప్రైవేటు కళాశాలలో ఉచితంగా చదువుకోండి. మీ పదవ తరగతి మార్కుల ఆధారంగానే ఇందులో ప్రవేశం లభిస్తుంది
ఏటువంటి ప్రవేశ పరీక్ష ఉండదు.

13/04/2025

TS POLYCET 2025 దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 19, 2025. ఈ తేదీ తర్వాత, Rs 100 ఆలస్య రుసుముతో సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 21, 2025. ఏప్రిల్ 21, 2025 తర్వాత మరింత ఆలస్య రుసుము వర్తించవచ్చు.

Address

Nizamabad
Telangana

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when ZPHS Ansanpally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category