Tagore Vidyalayam High School Alumini Chityal Nalgonda

Tagore Vidyalayam High School Alumini Chityal Nalgonda A man doesn't plant a tree for himself plants it for posterity and named it as Tagore Vidyalaam.

09/04/2026
02/01/2025

Happy new year

14/09/2022
02/04/2022

Happy ugadi

03/03/2022
చిట్యాల మున్సిపాలిటీ 5వ వార్డులో ఇటీవల రైల్ ప్రమాదంలో మృతి చెందిన మిర్యాల సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర...
02/03/2022

చిట్యాల మున్సిపాలిటీ 5వ వార్డులో ఇటీవల రైల్ ప్రమాదంలో మృతి చెందిన మిర్యాల సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అతని స్నేహితులు, స్నేహితురాల్లు 2002 ఠాగూర్ విద్యాలయం బ్యాచ్ సత్యనారాయణ తల్లిదండ్రులను ఓదార్చి మేము మీకు అండగా ఉంటామని దైర్యంగా ఉండాలని తమ వంతుగా ఆర్థిక సహాయం రూ. 54,000 వారికి విద్యను అందించిన బాలగొని లింగయ్య ఉపాధ్యాయుని ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి మహేష్, ఉయ్యాల రాజు, మీల శ్రీకాంత్, నడిగోటి సంతోష్, ఎడ్ల మురళి, పోనుగోటి సందీప్, కొల్లోజు శ్రీకాంత్, కొండ రాజు, ముక్కంలా వెంకన్న పాల్గొన్నారు.

Address

Chityala, Nalgonda
Telangana
508114

Website

Alerts

Be the first to know and let us send you an email when Tagore Vidyalayam High School Alumini Chityal Nalgonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category