Learn With Thiru

24/05/2026
17/05/2026

Dubai Frame
31/12/2025

Dubai Frame

17/12/2025

16/10/2025

゚viralfbreelsfypシ゚viral

27/08/2025

యూఏఈలో జీతం రాలేదా? ఇలా ఫిర్యాదు చేయండి!"

మీకు రెండు నెలల జీతం రాకపోతే, ఉద్యోగిగా మీ హక్కులను కాపాడుకోవడానికి ఈ విధంగా ఫిర్యాదు చేయవచ్చు:

1️⃣ ఫిర్యాదు దాఖలు

👉 Ministry of Labour (MOHRE) వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా

👉 టైపింగ్ సెంటర్ల ద్వారా

👉 MOHRE కాల్ సెంటర్ 600590000 నంబర్‌కు కాల్ చేసి

2️⃣ మంత్రిత్వ శాఖ చర్యలు

👉 యజమానితో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు

👉 అవసరమైతే సంస్థపై ఆంక్షలు విధిస్తారు

👉 ఉద్యోగుల వాదన సబబైతే, కంపెనీ బ్యాంక్ గ్యారెంటీ లేదా ఇన్సూరెన్స్‌ను లిక్విడేట్ చేసి జీతం చెల్లింపులు చేస్తారు

3️⃣ సమస్య పరిష్కారం

👉 పరిష్కారం కాకపోతే “Collective Labour Disputes Committee”కి పంపిస్తారు

👉 వారి నిర్ణయం తుది

⚖️ మీ హక్కులను చట్టబద్ధంగా కాపాడుకోండి, సమస్యలను లీగల్ మార్గంలో పరిష్కరించుకోండి!

మీకు ఈ పోస్ట్ నచ్చితే. అవసరమైన వారితో ఈ సమాచారాన్ని పంచుకోండి👍

మరింత సమాచారం కోసం ఈ పేజీని లైక్ మరియు ఫాలో & షేర్ చేయండి..👍

#యూఏఈ #జీతసమస్య #ఉద్యోగులహక్కులు #ఫిర్యాదు

14/06/2024
26/11/2023

రిమోట్ గుర్తుకే మన ఓటు....
గల్ఫ్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.

Address

Sircilla

Alerts

Be the first to know and let us send you an email when Learn With Thiru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Learn With Thiru:

Shortcuts

Share

Category