04/07/2022
I.T.I Admissions Open in Sadhu Venkatreddy ITI address: Vill&Mdl: Yellareddypeta, Dist: Rajanna Siricilla, 10th Pass is Compulsory to Join in ITI, To Know More about ITI Click below Link..
For admissions Contact Numbers: 9848184026 or 8341770025
https://youtu.be/MNEcjMyE2Rc
ఐ.టి.ఐ అడ్మిషన్స్ మీ సాధు వెంకటరెడ్డి ఐ.టి.ఐ లో ప్రారంభం అయినవి, చిరునామ: గ్రామం& మరియు మండలం: ఎల్లారెడ్డిపేట, జిల్లా: రాజన్న సిరిసిల్లా, ఐ.టి.ఐ లో జాయిన్ కావాలంటే 10th పాస్ అయితే సరిపోతుంది, ఇంటర్/డిగ్రీ ఫెయిల్ లేదా పాస్ ఎవరైనా జాయిన్ కావచ్చు .. మరిన్ని వివరాలకు పైన వున్నా లింక్ క్లిక్ చేయండి..
అడ్మిషన్స్ కై చేయవలసిన ఫోన్ నంబర్స్: 9848184026 or 8341770025
సాధు వెంకటరెడ్డి ఐ.టి.ఐ అడ్మిషన్ల కై సంప్రదించగలరు..
ఇంజనీర్స్ ,డాక్టర్స్, టీచర్స్,లాయర్స్ లాంటి అందురు వెళ్ళే కోర్స్ ల దారిలో వెళ్ళకండి ... తక్కువ పోటి ఉన్న ఐ.టి.ఐ వంటి కోర్సులు చేయండి. చిన్న వయస్సు లో ఉద్యోగం ఒక్క ఐ.టి.ఐ తోనే సాద్యం..
ఉపాది అవకాశలు చుపించబడును..
సాధు వెంకటరెడ్డి ఐ.టి.ఐ లో జాయిన్ కావాలంటే
అర్హతలు 10వ తరగతి పాస్ ,
ఇంటర్ పాస్ లేదా ఫెయిల్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ , డిప్లొమా ఫెయిల్ ఐన వాళ్లు అర్హులు .
వివరాలకై సంప్రదించండి
ప్రిన్సిపాల్ సాధు మహేందర్ రెడ్డి B.Tech
ఐ.టి.ఐ లో జాయిన్ కావాలంటే ఈక్రింది సర్టిఫికెట్స్ తీసుకొని రాగలరు..
1. పదవ తరగతి షార్ట్ మెమో లేదా లాంగ్ మెమో
2. స్టడీ సర్టిఫికేట్
3. TC
4. అధార్ కార్డు
5. Caste సర్టిఫికేట్
6. ఫోటో
సంప్రదించవలసిన అడ్రస్:
గ్రామం & మండలం : ఏల్లారెడ్డి పేట ,
సిరిసిల్ల-కామారెడ్డి రోడ్ ప్రక్కన ,
జిల్లా: రాజన్న సిరిసిల్ల , స్టేట్: తెలంగాణా