02/12/2025
గ్రామభివృద్ధి ధ్యేయంగా, గ్రామ సాధికారతే లక్ష్యంగా,రామేశ్వరం విలేజ్ వెల్ఫేర్ అస్సోసియేషన్ ట్రస్ట్ కి ఉషా మోడల్ స్కూల్ వ్యవస్థాపకులు, జనసేన నాయకులు., మా ప్రైవేట్ స్కూల్ APPUSMA వైస్ ప్రెసిడెంట్ శ్రీ. పాటబళ్ళ. సూరిబాబు గారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం లో పలుపంచుకొంటూ ఈ కార్యక్రమానికి Rs. 10,000 /- లు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నందుకు, సమాజ ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న
ట్రస్ట్ సభ్యులు సరేళ్ళ విజయ ప్రసాద్ గారు, అల్లూరు మధురవిరామరాజు గారు, కట్టా. ఉమా మహేశ్వరరావు గారు బళ్ల. లచ్చిబాబు గారు గ్రామాభివృద్ధికి తోడ్పాటు నందిస్తున్న ట్రష్టు సభ్యులకు నా ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏🙏