Kiran Babu Battula

Kiran Babu Battula Battula Kiran Babu
Social Reformer | Youth Mentor | Changemaker
Dedicated to educating and inspiring youth for a brighter tomorrow.

Committed to social welfare, equality, and sustainable development. Together, we can make a difference.

10/01/2026

సాంస్కృతిక నగరంగా ఉన్న మన రాజమండ్రి క్రీడా హబ్ గా కూడా మారబోతోంది... అందుకోసం అహర్నిశలు కృషి చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు....

ఈ తెలుగు సంవత్సరాదిమీ జీవితంలో ఆరోగ్యాన్ని, సంపదను,ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూఉగాది శుభాకాంక్షలు.
30/03/2025

ఈ తెలుగు సంవత్సరాది
మీ జీవితంలో ఆరోగ్యాన్ని, సంపదను,
ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఉగాది శుభాకాంక్షలు.

16/03/2025
ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్.
03/03/2025

ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్.

02/03/2025

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం లో ఎప్పుడూ ముందుండే మన రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారు ఒక విద్యార్థిని యొక్క ఫీజు నిమిత్తం 50వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారి చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు.

Battula Kiran Babu
Social Reformer | Youth Mentor | Changemaker
Dedicated to educating and inspiring youth for a brighter tomorrow. Committed to social welfare, equality, and sustainable development. Together, we can make a difference.

26/02/2025

ఈ మహా శివరాత్రి పవిత్రమైన రోజులో మహాశివుని అనుగ్రహం, ఆనందం, ఆరోగ్యం మీకు, మీ కుటుంబ సభ్యులకు కలగాలని కోరుకుంటు.
మహాశివరాత్రి శుభాకాంక్షలు

Battula Kiran Babu
Social Reformer | Youth Mentor | Changemaker
Dedicated to educating and inspiring youth for a brighter tomorrow. Committed to social welfare, equality, and sustainable development. Together, we can make a difference.

Address

Konthamuru
Rajahmundry
533102

Telephone

+918801204555

Website

Alerts

Be the first to know and let us send you an email when Kiran Babu Battula posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Kiran Babu Battula:

Shortcuts

Share

Category