Snspzp High School - Komaragiripatnam

Snspzp High School - Komaragiripatnam శ్రీ న్యాపతి సుబ్బా రావు పంతులు ఉన్నత పాఠశాల, కొమరగిరిపట్నం గ్రామంలో చదువుకున్న, చదువుతున్న, చదువుకోబ

14/11/2022

శ్రీ న్యాపతి సుబ్బా రావు పంతులు ఉన్నత పాఠశాల, కొమరగిరిపట్నం గ్రామంలో చదువుకున్న, చదువుతున్న, చదువుకోబోయే విద్యార్థుల కోసం ఈ ఫేస్ బుక్ పేజీని సృష్టించడం జరిగింది. గతంలో రెండు గ్రూపులు వున్నా, అవి యాక్టీవ్ గా లేవు. నిత్య నూతనంగా ఉండేలా, ఈ స్కూలులో జరిగిన, జరగబోయే 'రీయూనియన్' ఈవెంట్స్ తాలూకు ఫోటోలు, వివరాలతో బాటు ఈ స్కూలులో చదివి, వివిధ రంగాలలో అభివృద్ధి చెందిన వారి వివరాలు కూడా పోస్ట్ చేయవచ్చును. అన్ని బాచెస్ వారు కూడా ఈ గ్రూపులో మెంబెర్ గా జాయిన్ కావచ్చును.

కుల, మత, రాజకీయ పోస్టులు approve చేయబడని మనవి.

మీకు తెలిసిన వారినందరిని జాయిన్ ఈ గ్రూపులో చెయ్యండి.

Address

5-419/1, 3rd Street
Rajahmundry
533101

Telephone

+918008788888

Website

Alerts

Be the first to know and let us send you an email when Snspzp High School - Komaragiripatnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Snspzp High School - Komaragiripatnam:

Shortcuts

Share

Category