S V V Junior & Degree College

S V V Junior & Degree College S V V Junior & Degree College is located in Penumur Mandal, Chittoor Dt. APOSS, SVUDDE, ANUCDE

28/04/2026
*We're Hiring! 🎉 Remote Recording Task (Work From Home) 💻*Earn by recording simple household activities using a head-mou...
25/03/2026

*We're Hiring! 🎉 Remote Recording Task (Work From Home) 💻*

Earn by recording simple household activities using a head-mounted mobile phone 📱.

*Location:* Remote / Work From Home 🏠

*Salary:* Up to ₹15,000/month 💰

*Incentives:* ₹5,000/month 🎁

*Requirements:* 12 or any degree pass or fail /experience needed—just a mobile phone + stable internet! ✅

*Details* : Only hands recorded (no face/outdoor) 👋. Used for robotic training (non-commercial). 🤖

*Openings:* 500+ 🚀
Fixed payment after 3-day training 📚.

*Interview Date :* March 29th @ Sunday

*Interview Place :*
S R Educational Services, Beside Shresta Hospital, Puttur Main Road, Kongareddy Palli, Chittoor Dt. - 517001.

*Interested? Contact Now:*
📞 +91-8886333724
📞 +91-8886333725
✉️[email protected]

Tag someone who needs genuine WFH income! 👇

31/05/2024

*పత్రికా ప్రకటన*

*సోషల్ మీడియా లేదా వాట్సాప్ గ్రూప్‌లలో అసభ్యకరమైన సందేశాలు పోస్ట్ చేయకండి - జిల్లా ఎస్.పి. శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, IPS*

▪️ *"సమాజంలో శాంతి, సమరసతని కాపాడటం మనందరి బాధ్యత"* - సోషల్ మీడియా లేదా వాట్సాప్ లలో ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే సందేశాలు, ఫోటోలు పోస్ట్ చేస్తే గ్రూప్ అడ్మిన్స్ వారే పూర్తి భాద్యత వహించాలని జిల్లా ఎస్.పి. గారు తెలిపారు.

▪️ ఎగ్జిట్ పోల్స్ తరువాత ఎటువంటి విద్వేషాలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదు. *"ఒక్క క్లిక్‌తో కలకలం సృష్టించవద్దు, మంచి సందేశాలు పంచుకుందాం"*.

▪️ *"ఆలోచించి అడుగు, అనుమతించి బాధ్యత వహించు"* - ప్రతి గ్రూప్ అడ్మిన్ సరైన సందేశాలు మాత్రమే పంచే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

▪️ *"నిబంధనలు పాటించటమే బాధ్యత వహించటమే"* - ప్రతి గ్రూప్ అడ్మిన్ వారి గ్రూప్‌లో నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూసుకోవాలి.

▪️ *"వివాదాస్పద విషయాలకు తావు లేకుండా, సమాజ హితం కోసం ముందుకు సాగండి"* - వివాదాస్పద విషయాలు లేదా తప్పుదారిపట్టించే సమాచారం పంపినవారిని గ్రూప్ నుండి వెంటనే తొలగించాలి.

▪️ అసత్య ప్రచారాలు, విద్వేషాలను ప్రోత్సహించే పోస్టులు సృష్టించడం చట్టవిరుద్ధం. *"పోస్ట్ ముందు వాస్తవం తెలుసుకోండి"*.

▪️ *"స్వేచ్ఛకు ఒక పరిమితి ఉంటుంది, అది సమాజ హితానికి అవరోధం కాకూడదు"* - ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికలను సమాజ సేవకు వినియోగించాలి.

▪️ *"మీ మాటలు, మీ పోస్టులు - సమాజానికి ప్రభావం"* - సోషల్ మీడియాలో వాస్తవాలను పంచుతూ, మానవీయ విలువలను కాపాడండి.

▪️ *ఎవరైనా అటువంటి సందేశాలు, ఫోటోలు పంపిన యెడల గ్రూప్ అడ్మిన్స్ లదే పూర్తి భాద్యత.*

*అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడునని హెచ్చరికలు చేసిన జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, IPS గారు.*

31/05/2024

ఈరోజు నుంచి నగదు భిక్షాటన నిలిపివేయాలి.

బెగ్గర్స్ ఫ్రీ భారత్ ఉద్యమం బెంగుళూరు హుడా ప్రారంభించింది .ఇప్పుడు ఇది జాతీయ ఉద్యమం మరియు దేశం మొత్తానికి వేగంగా వ్యాపిస్తోంది.

బిచ్చగాళ్లకు (ఆహారం + నీరు+బట్టలు) ఇవ్వండి. కానీ ఒక్క రూపాయి కూడా నగదు రూపంలో ఇవ్వకూడదు.
బెంగుళూరు, ముంబయి, పూణే, హైదరాబాద్‌లో ఎలాంటి బిచ్చగాడికైనా నగదుఇవ్వకుండా భిన్నమైన ఉద్యమం మొదలైంది.
ఈ ఉద్యమం సరైనదే.
ఎవరైనా (ఆడ / మగ / వృద్ధ / వికలాంగ / పిల్లలు) అడుక్కుంటే డబ్బుకు బదులుగా (ఆహారం + నీరు) ఇస్తాం, కాని వారు ఈ రోజు నుండి డబ్బు కోసం అడుక్కోరు.
ఫలితంగా, అంతర్జాతీయ / జాతీయ స్థాయిలో
రాష్ట్ర స్థాయిలో, 'బిచ్చగాళ్ల' ముఠాలు విడిపోతాయి మరియు పిల్లల అపహరణ దానంతటదే ఆగిపోతుంది. ప్రారంభించండి పోస్ట్‌ను భాగస్వామ్యం చేయండి .
దయచేసి బిచ్చగాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి. మీకు అనిపిస్తే కారులో బిస్కెట్లు పెట్టుకోండి.
కానీ నగదు చెల్లించవద్దు.
మీరు ఈ ప్రచారాన్ని అంగీకరిస్తే, ఈ ఆలోచనను మీ సమూహాలకు ఫార్వార్డ్ చేయండి.

30/05/2024

సీపెట్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుకు జూన్ 02తో ముగియనున్న గడువు

భారత ప్రభుత్వ విద్యా సంస్థ “సీపెట్ - విజయవాడ” లో ఉద్యోగ కల్పనే లక్ష్యముగా 10 వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు 3 సం.ల వ్యవధి గల డిప్లోమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (DPT), డిప్లోమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (DPMT), బి.యస్సీ (B.Sc.) విద్యార్థులకు 2 సం.లు వ్యవధి గల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లోమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెస్సింగ్ అండ్ టెస్టింగ్ (PGD-PPT) అనే 3 కోర్సులను అందిస్తున్నారు. కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థినీ విద్యార్థులకు విడివిడిగా హాస్టల్ వసతి, నిబంధనలను అనుసరించి అర్హులైన విద్యార్థులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి "ఫీజు రీయింబర్స్మెంట్" సదుపాయాలు ఉన్నాయని, దరఖాస్తుకై జూన్ 02, 2024 తో గడువు ముగుస్తున్నదని, విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ డైరెక్టర్ & హెడ్ డాక్టర్. Ch. శేఖర్ తెలిపారు. సిపెట్ అడ్మిషన్ టెస్ట్ (CAT) ను జూన్ 9, 2024 ఆదివారంనాడు విజయవాడ మరియు అనంతపురములలో నిర్వహించి, ర్యాంక్ ఆధారంగా విజయవాడ కేంద్రంలో గల 150 సీట్లను భర్తీ చేస్తారని తెలిపారు. ఈ కోర్సులను పూర్తిచేసిన వారికి ప్లాస్టిక్స్ రంగంలో గల బహుళ జాతి సంస్థ(MNC) & అనుబంధ సంస్థలలో Jr. ఇంజనీర్ (ప్రొడక్షన్), మౌల్డ్ డిజైనర్ & మేకర్, Jr. ఇంజనీర్ (మైంటెనెన్స్), క్వాలిటీ కంట్రోల్ విభాగాలలో ఇన్స్పెక్టర్ వంటి ఉద్యోగ అవకాశాలు కలవని, ప్రారంభ వేతన స్థాయి నెలకు Rs. 16,000/- నుంచి Rs.20,000/- వరకూ ఉంటుందని, సాధారణ విద్యార్థులు కూడా మెరుగైన విజయాన్ని సాధించవచ్చని, ఆన్లైన్ దరఖాస్తు విధానం మరియు ఇతర సహాయతకోసం 9398050255 నెంబర్లో సంప్రదించాలని శ్రీ శేఖర్ సూచించారు.

Sd/-

Dr. Ch. Shekar
Joint Director & Head
CIPET, Vijayawada
Govt. of India

Admissions are in progress. Contact 9030446640, 41, 42.
16/03/2024

Admissions are in progress. Contact 9030446640, 41, 42.

Now admissions are progress in Acharya Nagarjuna University
14/03/2024

Now admissions are progress in Acharya Nagarjuna University

Address

K C Palli Road
Penumur
517126

Alerts

Be the first to know and let us send you an email when S V V Junior & Degree College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to S V V Junior & Degree College:

Shortcuts

Share