MCA Department The PAS College Pedanandipadu AP India 522235.

MCA Department The PAS College  Pedanandipadu AP India 522235. To Promote Global Professionals from Rural India.

30/09/2024
24/06/2024
2022 - 24 Batch Students, ANU Project Viva Voce Examination completed today i.e 12-4-2024.!
12/04/2024

2022 - 24 Batch Students, ANU Project Viva Voce Examination completed today i.e 12-4-2024.!

30/03/2024

The Education and Information Ministries jointly launched 'Mera Pehla Vote Desh Ke Liye' campaign, aimed at raising awareness among first-time voters through...

MCA First Sem ANU Internal Examination at PAS College  from 19-03-2024. to 24-03-2024.!
19/03/2024

MCA First Sem ANU Internal Examination at PAS College from 19-03-2024. to 24-03-2024.!

పెదనందిపాడు కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ & సైన్సెస్, పెదనందిపాడు, గుంటూరు-డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్-522235.ఎమ్.సి.ఏ ద్వితీయ సంవత్...
28/08/2023

పెదనందిపాడు కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ & సైన్సెస్, పెదనందిపాడు, గుంటూరు-డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్-522235.

ఎమ్.సి.ఏ ద్వితీయ సంవత్సరం లో 100 % ఉత్తీర్ణత సాధించిన కళాశాల విద్యార్థులు. డిగ్రీ 6th సెమిస్టర్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరీక్షలలో 95 % ఉత్తీర్ణత సాధించిన కళాశాల B.Com విద్యార్థులు.!

కళాశాలలో 2022 - 2023 విద్యా సంవత్సరానికి గాను ఏం.సి.ఏ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరీక్షలకు హాజరైన ద్వితీయ సంవత్సరం 44 మంది విద్యార్థులకు గాను 44 మంది పాస్ అయి 100 % ఉత్తీర్ణత సాధించారు. వీరిలో క్లాసులో ప్రధమ స్థానంలో షేక్ అప్సనా 85% మరియు ద్వితీయ స్థానంలో జి.వెంకట లక్ష్మి భార్గవి 84% సాధించినారు.

ఇటీవల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన డిగ్రీ మూడోవ సంవత్సరం 6th సెమిస్టర్ లో B.Com విద్యార్థులు 21 మందికి గాను 20 మంది పాస్ అయ్యి 95% ఉత్తీర్ణత సాధించినారు. వీరిలో క్లాస్ లో ప్రధమ స్థానంలో ముద్దను శిరీషా 80% మరియు ద్వితీయ స్థానంలో యాజలి వంశీ 79% మార్కులు సాధించినారు.

కళాశాల పాలకవర్గం అధ్యక్షులు శ్రీ కాళహస్తి సత్యనారాయ గారు ASP(Retd), సెక్రెటరీ & కరెస్పాండంట్ డా.లావు రత్తయ్య గారు, ట్రెజరర్ శ్రీ లావు ఆదిశేషయ్య గారు, పాలకవర్గ సభ్యులు, కళాశాల ప్రిన్సిపాల్ డా.జి.వీర రాఘవయ్య గారు మరియు అధ్యాపక,అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులకు అభినందనలు తెలియచేసినారు.

Wish You Happy Srirama Navami., 30-03-2023.
30/03/2023

Wish You Happy Srirama Navami., 30-03-2023.

MCA Alumni K John Saida of Kommuru Inaugurated BBIC Software Solutions at Pedanandipadu today i.e 19-03-2023.
19/03/2023

MCA Alumni K John Saida of Kommuru Inaugurated BBIC Software Solutions at Pedanandipadu today i.e 19-03-2023.

Address

Pedanandi Padu
522235

Alerts

Be the first to know and let us send you an email when MCA Department The PAS College Pedanandipadu AP India 522235. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to MCA Department The PAS College Pedanandipadu AP India 522235.:

Shortcuts

Share