Mary Gaddala

Mary Gaddala This institution is ment for poor and needy people.Our object is to give quality education with qualified and experienced teaching squad.

Our vision is to build next generation. Our mission is to share knowledge and wisdom.

18/09/2024

WE are the SALT of the Earth and LIGHT of the World, SALT preserves the TRUTH on Earth and LIGHT reveals the TRUTH to the World.

14/09/2024

మనుషులు తమ క్రియలు చెడ్డవైనందున చీకటి(అబద్దం)నే ప్రేమించిరి, వెలుగు(సత్యం)నొద్దకు రారు, ఉదా: దొంగలు,వ్యభిచారులు, లంచగొన్డులు.....

14/09/2024

మీరు క్రీస్తును అర్థం చేసుకోలేకపోతే, మీరు ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోలేరు. ఎందుకంటే "ఆయనే సత్యము" కాబట్టి.

26/07/2024

విశ్వాసులను మరియు అవిశ్వాసులను ఎందుకు చర్చ్ కలుపుతోందో నాకు అర్థం కాలేదు. విశ్వాసుల సమూహమే సంఘం అంటే.

26/07/2024

Unholy Christians are like the Plague Disease of the Church

14/10/2023

నేటి సంఘంలో పరిస్థితి
1, స్వస్థతలు వున్నాయి కానీ- స్వస్థబుద్ధి గలవారు రేరి
2, అర్పణలు వున్నా- సమర్పణ గలవారు లేరు
3,వినేవారు అనేకులు వున్నా- గ్రహించేవారు లేరు
4, సవరణలు వున్నాయి కానీ -సరిచేసుకునే వారే లేరు
5, భాద్యతలనేకం వున్నా -భారంగలవారు లేరు
6, బోధించేవారు అనేకులున్న - మాదిరి చూపేవారేరి.
7, వాక్యం తీసుకునే వారు అనేకులున్నా - తీసుకెళ్ళేవారు కరువే
8, నోరు తెరిచేవారు అనేకులు వున్నా (తీసుకునే వారు)- చేయిచాచేవారు లేరు (ఇచ్చేవారు)
9, పఠనాలు అనేకం వున్నా -పఠించేవారు లేరు, పాటించేవారు లేరు.
10, ఆజ్ఞలు అనేకం వున్నా - ఆచరించే వారు లేరు
పైగా దేవుని చిత్తం ఆచరించుట కంటే ఆచారాలే ఎక్కువ మాకు.... ఇదే మా విశ్వాసం తరతరాలుగా....!
.......PAUL GVK

08/05/2023
08/05/2023

Address

BCM Road
Paloncha

Alerts

Be the first to know and let us send you an email when Mary Gaddala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Mary Gaddala:

Shortcuts

Share

Category