Nava Bharat High School

Nava Bharat High School Nava Bharat High School, Palvancha, Navabharat, NBHS, Kothagudem This page is for NBHS OLD students & Present.

You can post any thing about School and also other posts like wishes,news,Social Activites,photos,etc....

2000 NBHS BATCH Get-Together PARTY AT KHAMMAM TODAY
24/08/2025

2000 NBHS BATCH Get-Together PARTY AT KHAMMAM TODAY

Date : 5th July 2022*ఈ రోజు మన తెలుగు పండిట్ విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి గార్ల దంపతులు హైదరాబాద్  నగరానికి పూర్...
05/07/2022

Date : 5th July 2022
*ఈ రోజు మన తెలుగు పండిట్ విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి గార్ల దంపతులు హైదరాబాద్ నగరానికి పూర్తిగా బదిలీ అవుతున్న సందర్భంగా వారికి వీడ్కోలు పలుకుతూ,శాలువాలతో సత్కరించి పట్టు వస్త్రాలు సమర్పించి చిరు సన్మానం చేసిన నవభారత్ పూర్వ విద్యార్థులు*

*నవభారత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం*

*NBHS ALUMNI ASSOCIATION*

🌸🍀💐💐🍀🌸*నవభారత్ పూర్వ విద్యార్థులు అందరికీ ఆహ్వానం* గురువర్యులు మన తెలుగు పండిట్ *విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి గా...
04/07/2022

🌸🍀💐💐🍀🌸
*నవభారత్ పూర్వ విద్యార్థులు అందరికీ ఆహ్వానం*
గురువర్యులు మన తెలుగు పండిట్ *విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి గారు*, తన నలభై సంవత్సరాల పాల్వంచ నివాసం ముగించుకుని హైదరాబాద్ నగరానికి పూర్తిగా బదిలీ అవుతున్న సందర్భంగా, వారికి *వీడ్కోలు పలుకుతూ చిరు సన్మాన కార్యక్రమం*
*తేదీ : జూలై 5th మంగళవారం
*సమయం* ఉదయం 10 గంటలకు
*వేదిక : గురువు గారి నివాసం నందు నవభారత్

ఇట్లు,
*నవభారత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం*

*NBHS ALUMNI ASSOCIATION*

old students express their love towards our Nageswar rao sir
29/11/2020

old students express their love towards our Nageswar rao sir

Today our Mathematics Teacher Guduru Nageswara Rao sir retirement functionHappy Retirement sir! You will be remembered i...
28/11/2020

Today our Mathematics Teacher Guduru Nageswara Rao sir retirement function

Happy Retirement sir! You will be remembered in our students hearts forever 😍

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలుగు పండిట్ శ్రీ నాగరాజ శాస్త్రి గారిని నవభారత్ పూర్వ విద్యార్థుల తరపున సన్మానించడం జరిగి...
06/09/2020

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలుగు పండిట్ శ్రీ నాగరాజ శాస్త్రి గారిని నవభారత్ పూర్వ విద్యార్థుల తరపున సన్మానించడం జరిగింది

05/09/2020

మన పూజ్య గురువులు అందరికీ పాదాభివందనం.
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 🙏💐

శ్రీమతి రమాదేవి మేడమ్ పదవీ విరమణ సన్మానము
03/09/2020

శ్రీమతి రమాదేవి మేడమ్ పదవీ విరమణ సన్మానము

Wishing our Old Student Bhuvanagiri Naveen (UK) A very Happy birthday
05/09/2018

Wishing our Old Student Bhuvanagiri Naveen (UK) A very Happy birthday

అధ్యాపకులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ⁠ ⁠
05/09/2018

అధ్యాపకులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
⁠ ⁠

Address

New Paloncha (Khammam Dist)
507154

Telephone

+91 90597 77372

Website

Alerts

Be the first to know and let us send you an email when Nava Bharat High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Nava Bharat High School:

Shortcuts

Share

Category