KSK Saadhu

KSK Saadhu

Share

MY OLD PAGE NAME - KSKSAADHU WHICH HAS 13K FOLLOWERS WAS HACKED , PLS FOLLOW ME FOR UPDATES

26/01/2026

28/09/2025

భయమెరుగని భారతీయుడు భగత్ సింగ్..
ఆ.. యోధుడి పేరు వింటేనే రోమాలు నిక్కబొడుస్తాయి. బ్రిటీష్ అధికారులు సైతం తమకు తెలియకుండానే శాల్యూట్‌ చేస్తారు.పన్నెండేళ్లకే ఆ వీరుడు భరతజాతి విముక్తి కోసం కంకణం కట్టాడు.పద్నాలుగేళ్లకే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అడుగుపెట్టాడు. ఇరవైమూడేళ్లకే బలిదానం చేసి యువతరంలో జ్వాలను రగిల్చాడు. దటీజ్‌ భగత్‌సింగ్‌.
భగత్‌ సింగ్‌... ధైర్యానికి ప్రతీక
భగత్‌ సింగ్‌... ధైర్యానికి ప్రతీక.దేశభక్తికి ప్రతిరూపం. భగత్ సింగ్‌...
ధీరత్వానికి మారుపేరు. నవతరానికి ఒక స్ఫూర్తి. భయమెరుగని భారతీయుడు భగత్‌సింగ్‌. అంతులేని ధైర్యానికి కొలమానం. ఉరితాడుతో ఉయ్యాలలూగిన భారత తేజం. ఆ విప్లవవీరుడి పేరు లేకుండా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రే లేదు.

ఎన్ని దశాబ్దాలు దాటినా మీ త్యాగం మరువం🙏 ఇన్క్విళబ్ జిందాబాద్
నేడు భగత్ సింగ్ గారి జయంతి Ksk Saadhu I

Photos from KSK Saadhu's post 08/06/2024

అక్క ఏ పార్టీలో ఉన్న మాకు ఆత్మీయంగా అపారంగా పలకరింపు ఉంటది నంద్యాల నుండి ఎంపీ అయిన తొలి మాతృ మూర్తిగా చరిత్ర సృష్టించిన మీకు శుభాకాంక్షలు అక్క Byreddy Shabari Byreddy Rajashekar Reddy తండ్రికి తగ్గ వారసురాలు అని మళ్ళీ నిరూపించుకొని పార్లిమెంట్లో అడుగుపెట్టిన శుభసందర్బంగా శుభాకాంక్షలు అక్క

15/04/2024

Happy birthday to you Raja Singh ( MLA Of Bhagyanagar ) Ksk Saadhu I

19/02/2024

हिंदू हृदय सम्राट, महाप्रातापी, पराक्रमी योद्धा, कुशल प्रशासक, हिन्दू धर्म रक्षक एवं मराठा साम्राज्य वीर छत्रपति शिवाजी महाराज की जयंती पर उन्हें कोटि-कोटि नमन🙏🚩

18/02/2024

ఛత్రప్రతి శివాజీ మహరాజ్ గారి 349 వ జయంతి శుభాకాంక్షలు ❤️♥️🤩🥰

26/01/2024

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः। यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः।। अर्थात्- जहाँ स्त्रियों की पूजा होती है वहाँ देवता निवास करते हैं (Sanskrit version)

ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఆనందిస్తారు. అయితే వీటిని పూజించని చోట ఈ చర్యలన్నీ ఫలించవు. అంటే ఎక్కడ స్త్రీలు పూజిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు.
రేవంత్ రెడ్డి గారు మీరు ఎం చేస్తున్నారు ! ??? సీతా అక్క గారు , కొండ సురేఖ మేడం గారు ఒక విద్యార్థి సంఘము జాతీయ నాయకురాలు మరియు తెలంగాణా స్టేట్ సెక్రటరీ
Jhansi Chinthakayala గారిని అగౌరవ పరిచిన ఈ లేడీ పోలీసులుని సస్పెండ్
ఇదేనా ఒక ఆడ పిల్లకి గౌరవం ఇచ్చే తరిక Anumula Revanth Reddy

PM Sai Prasad

21/01/2024

భారతీయ జేమ్స్ బాండ్, జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ ధోవల్ గారికి 79 వ

పుట్టినరోజు శుభాకాంక్షలు ..మీరు ఇటువంటి

ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకొని భరతమాత

సేవలో తరించాలని కోరుకుంటున్నాను 🚩

💐💐 💐💐

19/01/2024

BJYM తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా నియమితులైన సేవెళ్ల మహేందర్ పూర్వ ఏబీవీపీ రాష్ట్ర నాయకులు అన్న గారికి గారికి హార్దిక శుభాకాంక్షలు...💐💐

06/01/2024

Happy birthday to you anna PM Sai Prasad
BJYM National treasurer

भाजपा युवा मोर्चा की राष्ट्रीय कोशद्यक्ष ,
मेरे जैसे कई युवाओं को मार्गदर्शी हमारा भैया
PM Sai Prasad
जी को जन्मदिन पर हार्दिक शुभकामनाएं बधाई
भैया अकेला नहीं है, वह एक सेना के बराबर है

Want your school to be the top-listed School/college in New Delhi?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address

New Delhi