Vivan's Take Your Bags
College bag's,School bag's, Handbags, Fancy'bag's, Luggage bag's Trolley bags
All Branded & Letest Models Bag's Available
02/08/2025
మా గాడ్ ఫాదర్ చిన్ని వాసు గారు
చిరునవ్వుల మహారాజు చిరస్థాయిగా మా గుండెల్లో కొలువుంటారు....
నవ్వుతూ నవ్విస్తూ చుట్టుపక్కల వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తూ చీమకు కూడా అపకారం తలపెట్టని మహా మనిషి చిన్ని వాసు గారి నిర్యాణం మాకు తీరని లోటు ఆజన్మాంతం దన్నుగా ఉంటూ... పదిమంది ఎదుగుదలకు చేయూతనందించిన వారి లోటు తీరనిది.
పేరిట వ్యాపారానికి ప్రతి అడుగులో తన వంతు సహకారం అందించి ఎంతోమందికి కడుపు నింపిన మహా మనిషి మా వాసు సార్ ఇక లేరు అనే నిజాన్ని నమ్మలేకున్నాం...
అశ్రనయనాల తో వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యుల సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము... We Miss you Sir
12/04/2025
నెల్లూరు నగర ప్రజలందరికీ వారి తరఫున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
ఆ హనుమంతుడి ఆశీస్సులతో.. లగేజ్ ల్యాండ్ వారి బంపర్ ఆఫర్ 😍
55cm ( 20 inc) ఫైబర్ ట్రాలీస్
ఫ్లాట్ 61% ఆఫ్.... ఎమ్మార్పీ ధర 3300\-
ఆఫర్ ధర 1299\- మాత్రమే.... ఆఫర్ వాలీడ్ట్ 2 డేస్...టిల్ స్టాక్ ఎండ్....
నెల్లూరు నగరంలోని 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి ఫ్రీ డెలివరీ ఆపై చార్జ్
05/04/2025
నెల్లూరు నగర ప్రజలందరికీ లగేజ్ ల్యాండ్ వారి తరఫున శ్రీరామ నవమి శుభాకాంక్షలు
ఆ దేవదేవుడు శ్రీరాముడి ఆశీస్సులతో.. లగేజ్ ల్యాండ్ వారి బంపర్ ఆఫర్ 😍
Trolley 28 =12060{
Trolley 24 =9860 {
Trolley 20 =7300 { 7499
DFT 52 =3000 {
Total 1+3 =32220{
ఈ ఆఫర్ ఆదివారం మరియు సోమవారం రెండు రోజులు మాత్రమే మరియు స్టాక్ ఉన్నంతవరకే
నెల్లూరు నగరంలోని 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి ఫ్రీ డెలివరీ ఆపై చార్జ్...
మన లగేజ్ ల్యాండ్...మన నెల్లూరు....
18/05/2024
మామా ఈ లగేజ్ లైన్ లో బ్యాగ్స్ మోడల్ చూస్తుంటే చేతిలో ఉన్నది ఒక్క బుక్ అయినా ఒక బ్యాక్ బోనాల ముందు Prasanth Gowd మామ...
15/05/2024
ఆ రోజుల్లో లగేజ్ ల్యాండ్ లో బ్యాగ్ ఉంటే పెద్ద యవ్వారం ఇప్పటికే అంతే అనుకో....
Click here to claim your Sponsored Listing.
Location
Contact the school
Telephone
Website
Address
LUGGAGELAND