Dronaa Study Circle

Dronaa Study Circle Agricet Coaching institute for Diploma in Agriculture and Diploma in seed technology

https://drive.google.com/file/d/154vAMxsHIrXykoq3HkMWkY3hLrP0z3BD/view?usp=drivesdkఅందరికీ నమస్కారం!త్వరలో విడుదల కానున్...
29/11/2022

https://drive.google.com/file/d/154vAMxsHIrXykoq3HkMWkY3hLrP0z3BD/view?usp=drivesdk

అందరికీ నమస్కారం!
త్వరలో విడుదల కానున్న VAA Notification కి ప్రిపేర్ అయ్యే ఆశావాహుల కోరిక మేరకు, శిక్షణ తీసుకునే అవకాశం లేని వ్యక్తుల కోసం VAA సిలబస్ ప్రకారం అన్నీ చాప్టర్ లకు Notes ను ద్రోణ స్టడీ సర్కిల్ వారు
అనుభవము ఉన్న నిపుణుల లతో Diploam చదివిన DA/DST OF తెలుగు మాధ్యమ విద్యార్థులకు సులువుగా ఉండటానికి ఒక మంచి మెటీరియల్ ని మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ముందుగా water shed Chapter నోట్స్ ని ఉచితంగా షేర్ చేయడం జరుగుతుంది. త్వరలో https://play.google.com/store/apps/details?id=com.drona_study మా Drona krushibadi APP లో తక్కువ మొత్తానికి అన్నీ చాప్టర్ ల నోట్స్ నీ syllabus ప్రకారం పెట్టడం జరుగుతుంది. VAA exam కి ప్రిపేర్ అవుతున్న వారు అందరూ ఉపయోగించు కుంటారు అని మనవి.
ధన్యవాదాలు.
ద్రోణ స్టడీ సర్కిల్

I Congratulating all Drona Dronaa Study Circle students who secured good ranks in Agricet 2022 exam . Every time Drona P...
27/11/2022

I Congratulating all Drona Dronaa Study Circle students who secured good ranks in Agricet 2022 exam . Every time Drona Proved that this is Best institute for Agricet Desired students

అగ్రిసెట్ 2022 పరీక్ష రాయుచున్న విద్యార్థులకు విన్నపము  ద్రోణ స్టడీ సర్కిల్ వారు  https://play.google.com/store/apps/det...
05/10/2022

అగ్రిసెట్ 2022 పరీక్ష రాయుచున్న విద్యార్థులకు విన్నపము
ద్రోణ స్టడీ సర్కిల్ వారు https://play.google.com/store/apps/details?id=com.drona_study APP లో ప్రతి రోజూ ఒక ఆగ్రిసెట్ మోడల్ పేపర్ పొందుపరచడం జరుగుతుంది .. ప్రతి పరీక్షకు రూ 20 చొప్పున చెల్లించి ఈ సేవను పొందగలరు.
అలాగే ఇంతక మునుపు 4 AGRICET మోడల్ పేపర్స్ ఉచితముగా పొందుపరచడం జరిగింది...
తక్కువ సమయంలో విద్యార్దులు తాము చదివిన పాఠ్యాంశాలను మూల్యాంకనం చేసుకోవడానికి మరియు లోటు పాట్లు తెలుసుకోవడానికి ఈ పరీక్షలు చక్కగా ఉపయోగపడతాయి..
All the very best.🙌🙌🙌🙌🙌🙌🙌

21/09/2022
08/06/2022

అగ్రిసెట్ విద్యార్థులకు నమస్కారం..మీ అందరికీ ద్రోణ స్టడీ సర్కిల్ వారి తరుపున ఒక శుభవార్త. తొలిసారిగా ద్రోణ స్టడీ సర్కిల్...
06/06/2022

అగ్రిసెట్ విద్యార్థులకు నమస్కారం..
మీ అందరికీ ద్రోణ స్టడీ సర్కిల్ వారి తరుపున ఒక శుభవార్త.
తొలిసారిగా ద్రోణ స్టడీ సర్కిల్ వారు అగ్రిసెట్ విద్యార్థులకు *ద్రోణ కృషి బడి(drona krushi badi)* ఆప్ ద్వారా ఒక *test series* ను ప్రారంభించడం జరిగింది.
ఇందులో అగ్రిసెట్ కి సంబంధించి అత్యంత ముఖ్యమైన *2000 బిట్స్* ను సబ్జెక్ట్స్ వారీగా *20 పరీక్షలుగా* పొందుపరచడం జరిగింది.
అలాగే ప్రతి సబ్జెక్ట్ కి *ఉచితంగా మాక్ టెస్టులు* రాసే సదుపాయం కూడా కలదు.
అగ్రిసెట్ లో మంచి ర్యాంకులు పొందాలనుకున్న విద్యార్థులకు ఇవి చాలా తోడ్పడతాయి.
విద్యార్థులు అందరూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకుంటారని మా మనవి.
భవిష్యత్తులో మరిన్ని మోడల్ టెస్టులను ఆప్ ద్వారా అందుబాటులోకి తీసుకువస్తాము.
Play store నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.
https://play.google.com/store/apps/details?id=com.drona_study

 🐝
20/05/2022

🐝

Address

Narsipatnam
531116

Website

Alerts

Be the first to know and let us send you an email when Dronaa Study Circle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Dronaa Study Circle:

Shortcuts

Share