28/02/2025
మన భారతీయులు గర్వించదగ్గ శాస్త్రవేత్త భౌతిక శాస్త్ర పితామహుడు, నోబెల్ బహుమతి గ్రహీత *శాస్త్రవేత్త సి.వి రామన్ గారు* *రామన్ ఎఫెక్ట్* ను కనుగొన్న రోజును గుర్తు చేసుకుంటూ, ఈ రోజున *శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం* జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో *కళాశాల ప్రిన్సిపల్ అనుప నవీన్ కుమార్, అధ్యాపకులు వెంకటేష్, బాలలక్ష్మీ, చంద్రశేఖర్, పద్మారావు, గోపి, నాన్ టీచింగ్ అధ్యాపకులు స్రవంతి, శ్రీను మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.*