Sri saraswathi vidyamandir kamareddy

Sri saraswathi vidyamandir kamareddy

Share

Make a better society through moral education

16/05/2025
19/02/2025

#శ్రీసరస్వతీవిద్యామందిర్ విద్యార్థుల శివ గర్జన......
పదిహేడవ ఏట రాజ్య భారం ఎత్తి
తురక పాలకులకి చుక్కలు చూపించి
తొర్న రాజ్ ఘడ్ కోటలను చుట్టుముట్టి
అఖండ హిందూ సామ్రాజ్య శంకుస్థాపన చేసిన
శత్రు భయంకరుడు... విశాల ప్రేమ హృదయుడు
అదిగో అదిగో అదిగో హిందువుల ఊపిరి "వీర్ శివాజీ".
బీజాపూర్ తురకలను - నిజాం షాహీ సుల్తానులంను
తల పొగరు ఢిల్లీ మొగలయిలను
వెంటాడి - వేటాడి రణ రంగంలో తన నెత్తురు
పణంగా పెట్టి భరత మాత కన్నీళ్లు తుడిచిన
నిండు హైందవనికి నిజాస్వరూపం
అదిగో అదిగో అదిగో హైందవ సింహం వీర శివాజీ....
తురస్కుల పాలనలో.. హైందవుల మరణాలకు
హిందూ ఆలయాల ధ్వంసాలకు సోమనాథ నిలువెత్తు సజీవ సాక్ష్యం....
తెల్ల దొరల పాలనలో విదేశాలకు తరలించ బడ్డ
హైందవ జాతి సంపూర్ణ సంపదలకు బ్రిటిష్ రాణి నెత్తినున్న కోహినూరే సాక్ష్యం....
మన జాతి సంపూర్ణ హత్యకు తెల్లోళ్లు పన్నిన కుట్రకు వారి విడకొట్టు పాలించు సిద్దాంతం సాక్ష్యం....
మన సాంప్రదాయ హత్యలకు వారి చేతిలో వక్రీకరించబడ్డ వేద సంపద కు సాక్ష్యం.......
యుద్ధం బెదిరె శబ్ధం శివాజీ
హిందువు ఒంట్లో రక్తం శివాజీ
ఖడ్గం చివర పదును శివాజీ
హిందుత్వానికి జవాబు శివాజీ
దేశ మాత రక్షణకు తొలి జవాను శివాజీ
ఇప్పుడు తిరగబడ్డ నువ్వే ఒక వీర శివాజీ.....
జై భవాని!... వీర్ శివాజీ!!..... జై భారత్ మాత!!!

రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్‌ సంఘ శిక్షావర్గ ప్రథమ వర్ష సార్వజనికోత్సవము 2023 LIVE | Jagriti Tv 26/05/2023

https://www.youtube.com/live/9r8hMTF5wK8?feature=share
Sarvajanik

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత

#ప్రథమ వర్ష శిక్షావర్గ సార్వజనికోత్సవ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం...🚩🕉️

రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్‌ సంఘ శిక్షావర్గ ప్రథమ వర్ష సార్వజనికోత్సవము 2023 LIVE | Jagriti Tv websitehttps : //www.jagritiweekly.com/facebookhttps: //www.facebook.com/JagritiTeluguWeekly/జాగృతి తెలుగు వార పత్రికఒక సం: చందా రూ.650/- చెల్లించుటకు ల...

27/01/2023

ఇజాల ముసుగులో నిజాలు దాచే
రాజకీయపార్టీల కరపత్ర
వార్తాపత్రికలకు బదులుగా జాతీయవాదగళాన్ని ప్రతి గడపకి చేర్చుదాం #జాగృతివారపత్రిక చందాదారులుగా నేడే చేరుదాం.

19/02/2022

#హిందూ హృదయ సామ్రాట్ శ్రీశ్రీశ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు.....
🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕
వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ🚩🚩🚩🚩

1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం.

శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన ప్రేమకలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. భారత, రామాయణ గాధలు చెప్పి వీరత్వం మొలకింపచేసింది. తన తండ్రి పొందిన పరాజయాలను అద్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ఠాతుడయ్యాడు. హిందూ సామ్రాజ్య స్థాపన యుద్ధం చేసి బీజాపూర్‌కు చెందిన ‘తోరణ’ దుగ్గాన్ని స్వాధీనం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన అధీనంలో ఉంచుకున్నాడు.

శివాజీ మెరపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్దతులు తెలుసుకొన్న అప్జల్‌ఖాన్‌ శివాజీని అంత మొదించటానికి ప్రయత్నించినపుడు వ్యూహాత్మ కంగా తను దర్శించిన పులిగోర్లతో అప్జల్‌ఖాన్‌ పొట్ట చీల్చి సంహరించాడు. శివాజీ విజయాలతో మొఘల్‌ పాలకుడు ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. ఔరంగజేబు తన మేనమామ ‘పహిస్తాఖాన్‌ను శివాజీపై దాడికి పంపినా పరాజయంతో వెనుతిరగవలసి వచ్చింది. 1666లో ఔరంగజేబు కుట్రచేసి శివాజీని ఆగ్రాలో బందించినపుడు చాలా చాకచక్యంగా తప్పించుకొన్నాడు. 1674 నాటికి శివాజీ లక్ష సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు నావికాదళాన్ని ఏర్పాటు చేశాడు. వ్యక్తి నిర్మాణం ద్వారా సామాన్య వ్యక్తులలో అసాధారణ ప్రతిభను జాగృతం చేసి వారిని కుశలురైన నాయకులుగా తీర్చిదిద్దటం ఎలాగో చత్రపతి శివాజీ చూపించాడు. విజయమే మన ఆదర్శం కావాలని శివాజీ జీవితం తెలియజేస్తుంది.
హిందూ జీవన విధానంలో ఏ విషయాన్ని వివరించకుండా వదిలివేయలేదు, అది ఆహారం కావచ్చు విహారం కావచ్చు చివరికి యుద్ధం కావచ్చు. ప్రపంచంలో ఏ జాతికి యుద్ధ నియమాలు లేవు! మూకుమ్మడిగా దాడి చేసి, శత్రువును లొంగదీసు కోవడమే వారికి తెలిసిన ‘నీతి’. కాని కేవలం హిందువులు మాత్రమే సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు యుద్ధం చెయ్యాలి, వెన్ను చూపి పారిపోతున్న వ్యక్తిని చంపకూడదు, ముసలివారు, పిల్లలు, స్త్రీలను చంపకూడదు మొదలైన నియమాలను పాటించారు.
ఐతే ఈ నియమాలను ఎవరి విషయంలో పాటించాలి అన్న అంశంలో స్పష్టత లోపించడం వల్ల పృధ్వీరాజ్‌ చౌహాన్‌ 16 సార్లు ఘోరీని యుద్ధంలో ఓడించినప్పటికీ చంపకుండా వదిలివేసాడు. కానీ ఒకే ఒక్కసారి ఘోరీ గెలిచి నప్పుడు మాత్రం పృధ్వీరాజుని బంధించాడు. అనేక హింసలకు గురి చేసాడు. ప్రజల్ని హింసించాడు, దోచుకున్నాడు.
హిందూ జాతికి తురుష్కుల నుంచి వచ్చిన ఆపదను అర్థం చేసుకోవడం, ఆ ఆపదను ఒక విస్పష్టమైన పద్ధతిలో ఎదుర్కోవడం వల్ల అత్యంత క్లిష్టపరిస్థితులలో శివాజీ కూడా హిందూ సామ్రాజ్యాన్ని విజయవంతంగా నిర్మించగలిగాడు.

ఆలోచనాపరమైన ఈ వ్యత్యాసం నేటికీ హిందూ సమాజంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఏ మతం ఏమి చెపుతోందో, ఎవరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో తరచి చూసుకోకుండా అన్ని మంచినే బోధిస్తాయి, అవి అన్నీ ఒకటే అన్న విపరీత ధోరణి వల్ల వాటినుంచి వస్తున్న దాడులను అర్థంచేసుకుని, ఎదుర్కొనడంలో హిందూ సమాజం విఫలమవుతోంది.
ఈ రకమైన వివేచనారహిత ఆలోచనా విధానం స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొనసాగింది. ఐతే రామజన్మభూమి ఉద్యమం తరువాత హిందువులలోని ఈ ఆత్మహత్యాసదృశమైన ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది.దాని ఫలితం మనం చూస్తూనే ఉన్నాము. కాని పూర్తి మార్పు ఇంకా రావాల్సి ఉంది. అది వచ్చిన రోజునే శివాజీకి నిజమైన వారసులమని చెప్పుకోగలం. దీనిని సాధించడానికి ప్రతి వ్యక్తి తనంత తానుగా సమయం, శక్తిసామర్థ్యాలను ఉపయోగించాలి. అప్పుడే ‘స్వరాజ్యం’, ‘సురాజ్యం’ సాధ్యమవుతాయి.

*వీరోచితం వీర శివాజీ గాథ...*

పవిత్ర మహా భారతాన దండెత్తి,
హిందూ స్త్రీలను చంపి,
హిందూ ఆలయాలు కూల్చి
హిందూ ఆస్తులు లూటీ చేస్తున్న
ఆ తురష్క సైన్యంని చూసి
రోధిస్తున్న తల్లి భారతావనిని చూసి
నేనున్నా తల్లి అంటూ రివ్వున యుద్ధ రంగంలో
దూకి శత్రువులను చండాడిన కొదమ సింహం
అదిగో...అదిగో.. హైందవ వీరుడు ఛత్రపతి శివాజీ.....

జిజియా భాయ్ కడుపున పుట్టి
భారత మాత ఒడిలో పెరిగి
చిన్న నాటే కత్తి పట్టి మాతృ దేశ రక్షణకు
పరుగులు తీసిన నడిచే చుర కత్తి
అదిగో అదిగో అదిగో ....మారాట రక్తం వీర శివాజీ

పదిహేడవ ఏట రాజ్య భారం ఎత్తి
తురక పాలకులకి చుక్కలు చూపించి
తొర్న రాజ్ ఘడ్ కోటలను చుట్టుముట్టి
అఖండ హిందూ సామ్రాజ్య శంకుస్థాపన చేసిన
శత్రు భయంకరుడు... విశాల ప్రేమ హృదయుడు
అదిగో అదిగో అదిగో హిందువుల ఊపిరి "వీర్ శివాజీ".

బీజాపూర్ తురకలను - నిజాం షాహీ సుల్తానులంను
తల పొగరు ఢిల్లీ మొగలయిలను
వెంటాడి - వేటాడి రణ రంగంలో తన నెత్తురు
పణంగా పెట్టి భరత మాత కన్నీళ్లు తుడిచిన
నిండు హైందవనికి నిజాస్వరూపం
అదిగో అదిగో అదిగో హైందవ సింహం వీర శివాజీ....

తురస్కుల పాలనలో.. హైందవుల మరణాలకు
హిందూ ఆలయాల ధ్వంసాలకు సోమనాథ నిలువెత్తు సజీవ సాక్ష్యం....

తెల్ల దొరల పాలనలో విదేశాలకు తరలించ బడ్డ
హైందవ జాతి సంపూర్ణ సంపదలకు బ్రిటిష్ రాణి నెత్తినున్న కోహినూరే సాక్ష్యం....

మన జాతి సంపూర్ణ హత్యకు తెల్లోళ్లు పన్నిన కుట్రకు వారి విడకొట్టు పాలించు సిద్దాంతం సాక్ష్యం....

మన సాంప్రదాయ హత్యలకు వారి చేతిలో వక్రీకరించబడ్డ వేద సంపద కు సాక్ష్యం.......

అంతా బానే ఉందా??
నువ్వు ఉన్న కాలేజి, స్కూల్ బావున్నాయి.. ఏ గొడవలు లేవు, ప్రశాంతంగా ఉంది!!

నువ్వు ఉన్న ఊరు బావుంది ఏ గొడవలు లేవు!! మతం పేరుతొ!!

నువ్వు ఉన్న కుటుంబం బావుంది ఏ గొడవలు లేవు!! మంచిదే....

కాని నువ్వు చూస్తున్నది! నీకు కనబడుతుంది! దేశంలో ఎంత??

దేశంమొత్తం ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా??

నీకు పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తుందా??

నీ కంటి చూపు ఒక కిలో మీటరు లోపే చూపిస్తుంది.. మరి దాని తర్వాత?? ఎం జరుగుతుందో నీకు తెలుస్తుందా???

నువ్వు మీ చుట్టుపక్కల చూస్తున్న ప్రశాంతత ఆకాశం,అది లేదు.

ఉన్నట్టు భ్రమ పడుతున్నావు..

నువ్వు చూడకుండా ఉన్న సమస్యలు నీ చుట్టూ ఉన్నాయి..

అవి గాలి లాంటిది..

నువ్వు చూడలేవు..నీ చుట్టూ ఉన్న సరే...

మతం పేరుతొ నీదేశ సంస్కృతిని నాశనము చేస్తున్నాయి..

నేను గమనించా...

అందుకే అందరికి మనదేశ సంస్కృతి, పూర్వవైభవం గూర్చి చెప్తున్నా...

దేవుడు పేరుతొ, మతం మాయలో భారతీయ సంస్కృతి ని మర్చిన ఓ భారతీయుడా తెలుసుకో..

నీ జాతి వైభవాన్ని...

దైవం కంటే దేశం గొప్పది...

దేవుడి పేరుతొ నిన్ను నీ దేశం నుండి.. దేశం నుండి నిన్ను వేరు చేస్తున్నారు...

రత్నాలు రాసులుగా పోసిన ఈ నెల నీదే..

ప్రపంచపు మొదటి విశ్వవిద్యాలయం నీదే..

ప్రపంచపు మొదటి రిజర్వాయర్ నీదేె..

విశ్వ విజేత అనుకున్న అలెగ్జాండర్ ని మైమరిపించిన దేశం నీదే...

తెలుసుకో నీ జాతి గొప్పతనం... భారతీయుడా మేలుకో.......

చూడరా ...చూడరా...ఓ హిందువా

ముక్కల చెక్కలైన నిలువెత్తు అఖండ హిందూ భారతం ..... ..

కుల కొట్లాటల్లో మగ్గి మగ్గి

మత మార్పిడీల్లో సర్వం కోల్పోతున్న తల్లి భారతి కన్నీళ్లు చూడు .... ఓ హిందూ సోదరా.....

నాడు కాశ్మీరున రోధిస్తున్న తెగిన తలలు నీ సోదరులవే

కేరళలో చినిగిన దుస్తులతో రోధిస్తున్న ఆ స్త్రీ మూర్తులు --- నీ అక్క చెల్లెల్లె.....

బెంగాలును బీహారున,కేరళ న నేలకోరుగుతున్న ఆ ప్రాణాలు నీ హిందూ రక్తాలవే......

మేలుకో!..

ఓ హిందూ సోదరా....

నువ్వొక వీరశివాజీ వై

నువ్వొక ప్రియ భారత ముద్దుబిడ్డవై

తిరగబడు తిరగబడు --- నువ్వొక ఛత్రపతి వై.....

నాడు అస్తమించిన ఛత్రపతిని నేడు

నీలోపల ఉదయింపజెసి

తల్లి భారతి కన్నీళ్లు తుడవాల్సిన అత్యవసర సమయం ఇది....

అటు చూడు యరుపుల చేతుల్లో నెల కోరుగుతున్న

నీ భారత జాతి కీర్తి కిరీటం.

ఇటు చూడు ఆ సెక్యులర్ల చేతుల్లో నెలకోరుగుతున్న

నీ హైందవ జాతి చిహ్న ఆలయాలు.

నిండా వక్రీకరించిన భారత జాతి చరిత్రను

తిరగ రాసే వీర శివాజీ నువ్వే ......

బిగిసిన పిడికిలితో

ఉడికిన నెత్తురుతో

కదన రంగాన నిన్ను నువ్వు మరో శివాజీ లా నిలిపే

అత్యద్భుత అవకాశం.....

హిందూ సోదరా.... రా...

నీ కోసం ఎదురుచూస్తుంది భారత మాత.....

ఇంకో శివాజివై దేశ రక్షణ నీ బాధ్యతగా తిరగబడు

హిందూ సోదరా....రా....

ని రాకకై ఎదురు చూస్తోంది అఖండ హైందవ సైన్యం

ఇంకో వీర శివాజీ వై రా...

తల్లి భారతి కోసం... హైందవ జాతి కోసం....

శివాజీ చేతిలో కత్తి- నీ సంకల్పం ఒక్కటే అవ్వాలి...

గుర్తించుకో---->

యుద్ధం బెదిరె శబ్ధం శివాజీ

హిందువు ఒంట్లో రక్తం శివాజీ

ఖడ్గం చివర పదును శివాజీ

హిందుత్వానికి జవాబు శివాజీ

దేశ మాత రక్షణకు తొలి జవాను శివాజీ

ఇప్పుడు తిరగబడ్డ నువ్వే ఒక వీర శివాజీ.....

జై భవాని!... వీర్ శివాజీ!!..... జై భారత్ మాత!!!

Chhatrapati Shivaaji Maharaj jayanti 2022 | రోమాంచిత ఛత్రపతి శివాజీ మహారాజ్ కదన భేరి గీతం | 18/02/2022

https://youtu.be/7Pd58YG-KyY
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Chhatrapati Shivaaji Mahaaraj Jayanti - 2022

*Watch full video on* *"Hindurashtra" channel*

*Dont forget to subscribe "Hindurashtra"*

*ఫిబ్రవరి 19 చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి🚩🚩 శుభాకాంక్షలతో....*
*రోమాంచిత ఛత్రపతి శివాజీ మహారాజ్ కదనభేరి గీతం....*

*వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు....*
*సమరాంగణమే గెల్వగ సంకల్పించిన ఘనుడు...*

🚩🔥🔥🔥🔥🕉️🛕

*పవిత్ర మహా భారతాన దండెత్తి,*
*హిందూ స్త్రీలను చంపి,*
*హిందూ ఆలయాలు కూల్చి*
*హిందూ ఆస్తులు లూటీ చేస్తున్న*
*ఆ తురష్క సైన్యంని చూసి*
*రోదిస్తున్న తల్లి భారతావనిని చూసి...*
*నేనున్నా తల్లి అంటూ రివ్వున యుద్ధ రంగంలో....*
*దూకి శత్రువులను చండాడిన కొదమ సింహం*
*అదిగో...అదిగో.. హైందవ వీరుడు ఛత్రపతి శివాజీ.....*

*జిజియా భాయ్ కడుపున పుట్టి*
*భారత మాత ఒడిలో పెరిగి*
*చిన్న నాటే కత్తి పట్టి మాతృ దేశ రక్షణకు*
*పరుగులు తీసిన నడిచే చుర కత్తి*
*అదిగో అదిగో అదిగో .... హిందు రక్తం వీర శివాజీ*🚩🚩🚩🚩🔥

*బీజాపూర్ తురకలను - నిజాం షాహీ సుల్తానులంను*
*తల పొగరు ఢిల్లీ మొగలయిలను*
*వెంటాడి - వేటాడి రణ రంగంలో తన నెత్తురు*
*పణంగా పెట్టి భరత మాత కన్నీళ్లు తుడిచిన...*
*నిండు హైందవనికి నిజాస్వరూపం*
*అదిగో అదిగో అదిగో హైందవ సింహం వీర శివాజీ....*🚩🚩🚩🔥

*పదిహేడవ ఏట రాజ్య భారం ఎత్తి*
*తురక పాలకులకి చుక్కలు చూపించి*
*తొర్న రాజ్ ఘడ్ కోటలను చుట్టుముట్టి*
*అఖండ హిందూ సామ్రాజ్య శంకుస్థాపన చేసిన*
*శత్రు భయంకరుడు...విశాల ప్రేమ *హృదయుడు*
*అదిగో అదిగో అదిగో హిందువుల ఊపిరి "వీర్ శివాజీ"*🔥🔥🔥🔥🚩

Chhatrapati Shivaaji Maharaj jayanti 2022 | రోమాంచిత ఛత్రపతి శివాజీ మహారాజ్ కదన భేరి గీతం | వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడుసమరాంగణమే గెల్వగ సంకల్పించిన ఘనుడు1. ఢమ్ ఢమ్మను శబ్దాలతొ నగారాలు మారుమ్రోగెగజ ర....

భారత రాజ్యాంగము & భారతీయత | Constitution of Bharat & Bharatiyata 26/01/2022

https://youtu.be/IwqQ9XVZ0hg
Like,share&subscribe
గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలతో......
భారత రాజ్యాంగం & మరియు భారతీయత....
హిందుత్వమే భారతీయత ఆత్మ.... పాలనకు ఆధారభూతమైన రాజ్యాంగంలో హిందుత్వం గురించి ఏమీ అంశాలున్నాయి...?? తెలుసుకొనుటకు తప్పక ఈ వీడియో చూడగలరు...

భారతదేశం హిందూ సాంస్కృతిక దేశం.... ఇందులో ఎలాంటి సందేహం లేదు... కానీ అనేక సంవత్సరాలు పరాయి పాలనలో ఉన్న మన దేశం ఎంతో మంది వీరుల బలిదానం కారణంగా భౌతికంగా స్వాతంత్రం పొందినప్పటికీ, కొంతమంది విదేశీ మానసపుత్రులు‌ ఇంకా మన మధ్యలోనే ఉన్నకారణంగా బానిస మనస్తత్వంతోనే ఆలోచిస్తూ‌ స్వదేశీయత మరియు జాతీయ భావాలను సంకుచిత అర్థం తో చూస్తున్నారు.... వీరికి రాజ్యాధికారం కోసం తహతహలాడే రాజకీయ పక్షాలు జత కావడంతో దేశ ప్రయోజనాలను కూడా తాకట్టు పెడుతూ, భారతీయతను ఆమూలాగ్రం సాంస్కృతికంగా మరియు భౌగోళికంగా నాశనం చేయడానికి సైతం సిద్ధపడుతున్నారు..
మరి ఈ సమయంలో మనం భారతదేశానికి ఆత్మ వంటిది అయిన భారత రాజ్యాంగంలో సైతం రాజ్యాంగ నిర్మాణ కమిటీ సభ్యులు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు తెలియపరిచే అంశాలు పొందుపరిచారు అన్న విషయం తెలుసా....??
రాజ్యాంగమే ఆయుధమని భావిస్తూ హిందుత్వాన్ని పదేపదే కించపరిచే కుహనా రాజకీయ మేధావులకు రాజ్యాంగంలో పొందుపరిచిన హిందూ సాంస్కృతిక విషయాల గురించి తెలుసా....??
ఎవరికి తెలిసిన తెలియనప్పటికీ ఒక భారతీయుడిగా మనమందరం తప్పక ఈ విషయం గురించి
గురించి తెలుసుకోవాలి....
తప్పక ఈ వీడియో చూడగలరు.....

భారత రాజ్యాంగము & భారతీయత | Constitution of Bharat & Bharatiyata భారతదేశం హిందూ సాంస్కృతిక దేశం.... ఇందులో ఎలాంటి సందేహం లేదు... కానీ అనేక సంవత్సరాలు పరాయి పాలనలో ఉన్న మన దేశం ఎంతో ...

14/11/2021

#నవంబర్14 - బాలల శౌర్య దివాస్🚩✊🕉️
హిందూ ధర్మ సంరక్షణ కోసం..దేశాన్ని ధర్మగ్లాని నుంచి కాపాడడానికి 1705 వ సంవత్సరం నవంబర్ 14న ముష్కరుల చేతిలో సజీవసమాధి అయిన బాల మహావీరులు ఫతేహ్ సింగ్ ..జొరావర్ సింగ్ ల బలిదాన జ్ఞాపకార్ధం ' బాలల శౌర్య దినం ' చేస్తే పిల్లల్లో స్ఫూర్తినిండుతుంది..

20/09/2021

అనేది ఎటువంటి ప్రభుత్వ మద్దతు లేకుండా ప్రభుత్వాల నుండి ఎటువంటి ఆర్ధిక సహకారం లేకుండా నడిచే ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక సేవా సంస్థ..
అలానే సంఘ్ ప్రేరేపిత సరస్వతీ శిశుమందిరాల పేరుతో దేశవ్యాప్తంగా నడుస్తున్న విద్యాలయాలు అన్నీకూడా కూడా ఎటువంటి ప్రభుత్వ సహకారం లేకుండానే నడుస్తున్నాయి..
మొదటి #సరస్వతీ #శిశుమందిర్ మా గోరఖ్ పూర్ లోనే 1952 లో మాననీయ నానాజీ దేశముఖ్ గారు ప్రారంభించారు..
దేశం అలాగే ప్రపంచంలో ఎక్కడైతే హిందువులుంటారో అక్కడ శిశు.మందిరాలు ఉన్నాయి..
దేశంలో భారతీయత..జాతీయతల మీద శిశుమందిరాల్లో అద్భుతమైన శిక్షణ లభిస్తుంది..
దేశ స్వతంత్రం తరువాత ప్రభుత్వాలు చేయాల్సిన కార్యక్రమాలు బాలలలో సంస్కారం పెంచడం..సంస్కృతిని కాపాడడం లాంటివి సరస్వతీ శిశుమందిరాలు చేస్తున్నాయి..
ఈ బాధ్యతను RSS తన భుజస్కంధాలపై వేసుకున్నది..
ప్రభుత్వాల నుంచీ ఎటువంటి సహకారం తీసుకోకుండానే బాలలలో సంస్కార నిర్మాణం ద్వారా దేశ నిర్మాణ బాధ్యతలు స్వయంగా స్వీకరించింది ' రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ' .. - యోగి ఆదిత్య నాధ్..

Want your school to be the top-listed School/college in Nagar?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address

Kakatiya Nagar
Nagar
503111