16/02/2025
TSUTF Nalgonda
అధ్యయనం అధ్యాపనం సామాజికస్పృహ మరియు బాధ్యతలకు నిలబడదాం హక్కులకై పోరాడుదాం.
16/02/2025
08/02/2025
నేను ఎప్పుడూ ఉపాధ్యాయ పక్షమే_విద్యారంగ అభివృద్ధే నా లక్ష్యం. నా జీవితం తెరిచిన పుస్తకం.
నేను గెలిస్తే..Teachers MLC Candidate Alugubelli Narsi Reddy Files Nomination | @rtvnalgonda నేను గెలిస్తే..Teachers MLC Candidate Alugubelli Narsi Reddy Files Nomination | ►For More News...
04/02/2025
*'ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకుతింటాడు'*
*'ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు'*
*"మనందరిదీ ఒకే ఒక నినాదం"*
*నర్సిరెడ్డి గెలుపు..*
*మనందరి గెలుపు..*
09/01/2025
https://youtube.com/shorts/mptpAi45k7s?si=UVPF-0YnviSAez-K
#
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సులానగర్ ZPHS ప్రేయర్ లో:MLC నర్సిరెడ్డి
20/11/2024
నేను ఎప్పుడూ ఉపాధ్యాయ పక్షమే..
... ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
20/11/2024
వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి అధ్యాపకులతో సమావేశమై మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించిన ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రస్తుత #ఎమ్మెల్సీ_అలుగుబెల్లి_నర్సిరెడ్డి గారు. ఈ సంధర్భంగా కళాశాల ప్రిన్సిపల్ గారు మరియు అధ్యాపక బృందం సానుకూలంగా స్పందించి మీ గెలుపు కొరకు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో TSUTF మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ గారు,ప్రధాన కార్యదర్శి యాకుబ్ గారు పాల్గొన్నారు.
#ఔర్_ఏక్_బార్_ANR .
06/11/2024
https://youtu.be/4GfepCLP3sE?si=-ivGdVMO7u7MqG3i
#ఎమ్మెల్సీ_అలుగుబెల్లి_నర్సిరెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో కీలక ప్రెస్ మీట్:MLC నర్సిరెడ్డి.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
Nagar