Dulam Padma Venkannababu

Dulam Padma Venkannababu ఛైర్ పర్సన్ జిల్లా గ్రంథాలయ సంస్థ - ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా

14/01/2025

పచ్చని తోరణాలు….
పతంగుల పోరాటాలు…
బసవన్నల ఆటపాటలు…
పండగ తెచ్చే సంబరాలు…

మీకు, మీ కుటుంభ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

- దూలం పద్మ వెంకన్నబాబు
మాజీ చైర్మన్ జిల్లా గ్రంధాలయం సంస్థ
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా

మీకు మీ కుటుంబ సభ్యులకు "శ్రీ క్రోధి" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
09/04/2024

మీకు మీ కుటుంబ సభ్యులకు "శ్రీ క్రోధి" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

🔹 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ నైపుణ్యంపై శిక్షణ. 🔹 అమెజాన్ ఇండియా సంస్థతో ఒప్పందం.🔹 రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార...
11/02/2024

🔹 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ నైపుణ్యంపై శిక్షణ.

🔹 అమెజాన్ ఇండియా సంస్థతో ఒప్పందం.

🔹 రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకి ప్రయోజనం.



మీకు మీ కుటుంబసభ్యులకు...కనుమ పండుగ శుభాకాంక్షలు!!
16/01/2024

మీకు మీ కుటుంబసభ్యులకు...కనుమ పండుగ శుభాకాంక్షలు!!

సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాలలో నూతన కాంతిని నింపాలని కోరుకుంటూ..మీకు, మీ కుట...
15/01/2024

సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాలలో నూతన కాంతిని నింపాలని కోరుకుంటూ..

మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

భోగి మంటల వెలుగులు, భోగ భాగ్యాలతో ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ..భోగి పండుగ శుభాకాంక్షలు.
14/01/2024

భోగి మంటల వెలుగులు, భోగ భాగ్యాలతో ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ..
భోగి పండుగ శుభాకాంక్షలు.

విఘ్నేశ్వరుడు మీ విఘ్నాలను తొలగించి, మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ...
18/09/2023

విఘ్నేశ్వరుడు మీ విఘ్నాలను తొలగించి, మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు
వినాయక చవితి శుభాకాంక్షలు.

- దూలం పద్మ వెంకన్నబాబు
చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా

మీ జంట ప్రజాసేవలో అందరికీ ఆదర్శంగా నిలుస్తూ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని,ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ ఆద...
28/08/2023

మీ జంట ప్రజాసేవలో అందరికీ ఆదర్శంగా నిలుస్తూ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని,ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ ఆదర్శ దంపతులైన ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి, శ్రీమతి భారతి గార్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

- దూలం పద్మ వెంకన్నబాబు
చైర్మన్ పర్సన్ జిల్లా గ్రంథాలయ సంస్థ
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా

మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ రాజకీయాల్లో ఆడపడుచులను కీలక పదవులతో గౌరవించిన దార్శనికుడు సీఎం వైయస్ జగన్ గారు.Celebrat...
23/05/2023

మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ రాజకీయాల్లో ఆడపడుచులను కీలక పదవులతో గౌరవించిన దార్శనికుడు సీఎం వైయస్ జగన్ గారు.

Celebrating 4 Years of YSRCP Mass Victory.

కేశవరం మాజీ ఎంపీటీసి సభ్యుడు తుపాకుల ప్రసన్నకుమార్ గారి కుమార్తె శ్రీమంత వేడుకలో పాల్గొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ...
11/05/2023

కేశవరం మాజీ ఎంపీటీసి సభ్యుడు తుపాకుల ప్రసన్నకుమార్ గారి కుమార్తె శ్రీమంత వేడుకలో పాల్గొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్ దూలం పద్మ వెంకన్నబాబు గారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయం సంస్థ ఆధ్వర్యంలో మే 8వ తేది నుండి జూన్ 11వ తేది వరకు జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబి...
08/05/2023

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయం సంస్థ ఆధ్వర్యంలో మే 8వ తేది నుండి జూన్ 11వ తేది వరకు జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా కాకినాడ కేంద్ర గ్రంథాలయం మరియు గాంధీ నగర్, జగన్నాధపురం, రామకృష్ణారావు పేట శాఖల గ్రంథాలయాలలో మొదటి రోజు వేసవి విజ్ఞాన శిబిరలలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్ దూలం పద్మ వెంకన్నబాబు గారు.

Address

Mandapeta

Alerts

Be the first to know and let us send you an email when Dulam Padma Venkannababu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Dulam Padma Venkannababu:

Shortcuts

Share

Category