Rainbow School-Damaragidda

Rainbow School-Damaragidda It is an one of brilliant scool...

With our Students ultimate Performances We are Successfully Celebrated Self govt day & Farewell party.
19/03/2026

With our Students ultimate Performances We are Successfully Celebrated Self govt day & Farewell party.

26/01/2026
"వసంత పంచమి" సందర్భంగా రెయిన్ బో స్కూల్ ఆధ్వర్యంలో చేపట్టిన అక్షరాభ్యాస కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వి...
23/01/2026

"వసంత పంచమి" సందర్భంగా రెయిన్ బో స్కూల్ ఆధ్వర్యంలో చేపట్టిన అక్షరాభ్యాస కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించింది.
కార్యక్రమానికి పశ్చిమాద్రి సంస్థాన విరక్తమఠం పీఠాధిపతి శ్రీ సిద్ధిలింగ మహాస్వాముల వారు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు ఆశీస్సులు అందజేశారు. 🙏🚩

దామరగిద్ద రెయిన్ బో పాఠశాలలో జరిగిన "స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్" కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రైవేట్ స్కూల్ అసోసియేష...
18/11/2025

దామరగిద్ద రెయిన్ బో పాఠశాలలో జరిగిన "స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్" కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్ ప్రభాకర్ గారు, గౌ.మండల విద్యాధికారి కృష్ణారెడ్డి గారు, స్థానిక GHM సురేష్ గారు, మరియు గౌరవ అతిథిగా తపస్ జిల్లా అధ్యక్షులు గౌ. షేర్ కృష్ణారెడ్డి గారు, వివిధ పార్టీల జిల్లా, మండల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Admissins are in progress 2025-26
11/06/2025

Admissins are in progress 2025-26

Admissions are in progress...! 🎊🎊🎊
26/05/2024

Admissions are in progress...! 🎊🎊🎊

26/05/2024
అయోధ్య రాముడి ఏలుబడిలో తొలి గణతంత్ర వేడుకల్లో మా రెయిన్ బో స్కూల్ విద్యార్థులు...!
26/01/2024

అయోధ్య రాముడి ఏలుబడిలో తొలి గణతంత్ర వేడుకల్లో మా రెయిన్ బో స్కూల్ విద్యార్థులు...!

మరోసారి దుమ్ము లేపిన రెయిన్ బో స్కూల్ విద్యార్ధుల కోలాట నృత్యాలు @ శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు -2023
08/09/2023

మరోసారి దుమ్ము లేపిన రెయిన్ బో స్కూల్ విద్యార్ధుల కోలాట నృత్యాలు @ శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు -2023

భారత రాజ్యాంగం మరియు రచన కమిటీ అధ్యక్షుడు డా. బి. ఆర్.అంబేడ్కర్, రచన కమిటీ సభ్యుల వేషధారణలతో గణతంత్ర వేడుకలలో ప్రత్యేక ఆ...
26/01/2023

భారత రాజ్యాంగం మరియు రచన కమిటీ అధ్యక్షుడు డా. బి. ఆర్.అంబేడ్కర్, రచన కమిటీ సభ్యుల వేషధారణలతో గణతంత్ర వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన "రెయిన్ బో స్కూల్" విద్యార్థులు.

Address

Damaragidda
Mahbubnagar
509407

Telephone

+917670826828

Website

Alerts

Be the first to know and let us send you an email when Rainbow School-Damaragidda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Rainbow School-Damaragidda:

Shortcuts

Share