ABVP Amarachintha Atmakur

ABVP Amarachintha Atmakur ABVP is the world's largest student organization.ABVP motive is Knowledge, Character, Unity.ABVP Formed on 9th july 1949.ABVP struggles on student problems

09/07/2021

జ్ఞానం శీలం ఏకత మంత్రాలుగా, దేశహితమే సర్వ శ్రేష్ట కార్యంగా, సామాజిక బాధ్యతతో దేశవ్యాప్తంగా విద్యారంగంలో జాతీయవాద భావాలను నిర్మించేందుకు కంకణబద్ధులైన కార్యకర్తలతో వ్యక్తి నిర్మాణ కార్యము ద్వారా జాతీయ పునర్నిర్మాణం చేస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు జాతీయ విద్యార్థి దినోత్సవ (ఏబివిపి ఆవిర్భావ దినోత్సవ) శుభాకాంక్షలు.

Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP)

ABVP Telangana

26/04/2021
24/04/2021

Student for Seva....

23/04/2021

Student for Seva....
తెలంగాణ వ్యాప్తంగా ABVP ఆధ్వర్యంలో రద్దీ ప్రాంతాల్లో శానిటేషన్ ప్రోగ్రామ్....
ABVP చేవెళ్ల విభాగ్ ఆధ్వర్యంలో సానిటైజేషన్ చేస్తున్న మహిళ కార్యకర్త ......

JNU లో కమ్యూనికృష్టుల దాష్టీకం...క్యాంపస్ లో ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న వివేకానంద విగ్రహం ధ్వంసం...పరాయి దేశ సిద్ధాంతాల, న...
15/11/2019

JNU లో కమ్యూనికృష్టుల దాష్టీకం...
క్యాంపస్ లో ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న వివేకానంద విగ్రహం ధ్వంసం...
పరాయి దేశ సిద్ధాంతాల, నాయకుల బూట్లు నాకుతారు కానీ మన దేశ గొప్ప వ్యక్తుల మీద ద్వేషం ఎందుకురా మీకు...

Join స్పెల్లింగ్ ఇదా(jion). ఇది తెలియక ఇన్ని రోజులు కరెక్టు గా రాసానే...LOL సలామ్...😂😂😂😂😂
03/10/2019

Join స్పెల్లింగ్ ఇదా(jion). ఇది తెలియక ఇన్ని రోజులు కరెక్టు గా రాసానే...
LOL సలామ్...
😂😂😂😂😂

ABVP ఖాతాలో మరో యూనివర్సిటీ...రాంచీ యూనివర్సిటీ లో ఘన విజయం...
21/09/2019

ABVP ఖాతాలో మరో యూనివర్సిటీ...
రాంచీ యూనివర్సిటీ లో ఘన విజయం...

తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ABVP ఆధ్వర్యంలో ఉ...
12/09/2019

తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ABVP ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో, ఆర్ట్స్ కళాశాల వద్ద గోడ పత్రిక విడుదల చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ జీ పాల్గొని మాట్లాడారు.

మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు 💐💐💐💐💐💐💐💐💐
02/09/2019

మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు 💐💐💐💐💐💐💐💐💐

31/08/2019

కమ్యూనిస్టుల పాలనలో కేరళ చేయి దాటి పోతుంది. పాకిస్థాన్ కు మద్దతు పలుకుతూ, జిహాదీ గ్యాంగులను ప్రేరేపిస్తూ, దేశాన్ని విచిన్నం చేయాలనే చైనా, పాకిస్థాన్ ఆజ్ఞలను అమలుచేస్తున్నారు. ఇప్పటికే కేరళలో చాలా మంది ఇరాక్, ఆఫ్ఘసిస్తాన్, సిరియా వెళ్లి ఉగ్రవాదులలో చేరిపోయారు. ఇప్పటికి ఉరుకుంటే కేరళ కూడా ఇంకో కాశ్మీర్ లా మారిపోతుంది. దేశం నుండి విడిపోయే ప్రమాదం ఉంది.

ఓం శాంతి...
24/08/2019

ఓం శాంతి...

Address

Sama Jagannilayam, Amarachintha
Mahabubnagar
509130

Alerts

Be the first to know and let us send you an email when ABVP Amarachintha Atmakur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to ABVP Amarachintha Atmakur:

Shortcuts

Share