Sri Kanka Durga Educational Society

Sri Kanka Durga Educational Society Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri Kanka Durga Educational Society, Education, cheruvu madhavaram, Lakshmi Nagar.

29/10/2018

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 .......

వారానికొకసారైనా.. 1కి.మీ_ ., *చెప్పులు* లేకుండా నడవడం అలవాటు చేసుకోండి...
_ఎందుకో తెలుసా?_ ..
ఆధునిక కాలం.. మోడ్రన్ స్టైల్ పేరుతో…పడకగదిలో కూడా చెప్పులేసుకొని తిరుగాడుతున్న dc dc కాలం ఇది. ఉదయం మంచం మీద నుండి దిగింది మొదలు..మళ్లీ రాత్రి బెడ్ మీద పడుకునే వరకూ కాళ్లను మాత్రం ఖాళీగా ఉంచే పరిస్థితే లేదు..
వీలైతే స్లిప్పర్లు, శాండిల్స్…స్పోర్ట్స్ షూస్..ఫార్మల్ షూస్…ఇలా టైమ్ ను బట్టి ఏదో ఒక పాదరక్షలను బిగించి మరీ మన పాదాల్ని కప్పేస్తున్నాం… అయితే ఇక మీదట వారానికోసారైనా ఒక కిలోమీటర్ దూరం చెప్పుల్లేకుండా నడిచే ప్రయత్నం చేయండి…

ఎందుకు? ఏమిటి? ఎలా అనే ప్రశ్నలు మీరు వేస్తే ….
_ఇదిగో వాటికి సమాధానం:_

శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది.
రక్తప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
పొత్తి కడుపుపై ఒత్తిడి కలిగి జీర్ణ క్రియ సక్రమంగా ఉంటుంది...
నేల మీద చెప్పులు లేకుండా నడవడం ద్వారా…ఇసుక, చిన్న చిన్న రాళ్లు కాళ్లకు సుతిమెత్తగా కుచ్చుకోవడం ద్వారా….. మీ *బి.పి* కంట్రోల్ అవుతుంది..
అలా కొత్త స్పర్శను, పాదాలు పొందడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది.సహనం పెరుగుతుంది...
మానవుని పాదాల్లో 72వేల నరాలకొనలు ఉంటాయి.. ఎక్కువసేపు పాదరక్షలు వాడటం వల్ల సున్నితమైన ఈ నరాలు చచ్చుబడిపోతాయి. చెప్పుల్లేకుండా నడవడం వల్ల అవి ఉత్సాహంగా ఉంటాయి..

కాబట్టి..ఇక మీదట..
పార్క్ లలో, బీచ్ లలో, ఆఫీసులలో, ఇళ్ళల్లో….చెప్పుల్లేకుండా నడిచే అలవాటును అలవర్చుకోండి..
_ఆరోగ్యంగా ఉండండి_ !!వాకింగ్ లో రకాలు::
1. డాక్టర్ నుండి వార్నింగ్ రాక ముందే ఉదయాన్నే చేసే నడకను "మార్నింగ్ వాక్" అంటారు
2. డాక్టర్ నుండి వార్నింగ్ వచ్చిన తర్వాత ఉదయాన్నే చేసే నడకను "వార్నింగ్ వాక్" అంటారు
3. ఉదయాన్నే భార్యతో కలిసి చేసే నడకను "డార్లింగ్ వాక్" అంటారు
4. వేరే వాళ్ళ ఆరోగ్యం, ఫిట్నెస్ చూసి చేసే నడకను "బర్నింగ్ వాక్" అంటారు
5. ప్రకృతి సౌందర్యం (కాలనీ లోని అందాలను) చూడటానికి చేసే నడకను "స్టేరింగ్ వాక్" అంటారు
6. భార్య పక్కనే ఉన్నా ఇంకా ఎవరైనా అందమైన వారు వచ్చారేమోనని దిక్కులు చూస్తూ చేసే నడకని "టర్నింగ్ వాక్" అంటారు.
7.రోడ్డు మీద ఏం వస్తున్నా చూసుకోకుండా నడవటాన్ని ''మర్''నింగ్ వాక్😂 😂

_మీకు మంచి ఆరోగ్యం ప్రాప్తిరస్తు..!!_
🏃🏻‍♂🏃🏻‍♀..😊👍💐💐

22/08/2018

The Soul culture of our Nation

Address

Cheruvu Madhavaram
Lakshmi Nagar

Telephone

+919393351535

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Kanka Durga Educational Society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category