మన కర్నూల్ జిల్లా - our kurnool district

  • Home
  • India
  • Kurnool
  • మన కర్నూల్ జిల్లా - our kurnool district

మన కర్నూల్ జిల్లా - our kurnool district This page all about to pass the information from all the corners of our kurnool district....

     😍❤️🙏
08/07/2020

😍❤️🙏

07/07/2020



Like and support
04/07/2020

Like and support

🏰😍

PC :

03/07/2020
Our koilakuntla
30/06/2020

Our koilakuntla

కోవెలకుంట్ల అని ఈ ఊరికి పేరు ఎలా వచ్చిందో తెలిపే స్థల పురాణ గాథలు...

1)నేడు కోవెలకుంట్ల గా పిలవబడుతున్న ఈ ప్రాంతము ఒకప్పుడు దండకారణ్యము. అప్పుడు ఇక్కడ చింతకుంట అనే గ్రామం ఉండేది. ఆ గ్రామమునకు తూర్పున కోట, కోట చుట్టూ అగడ్త ఉండేది. ఆ గ్రామమునకు కొంచెం దూరంలో ఒక కోవెల(గుడి) ఉండేది. దిగ్విజయ యాత్ర ముగించుకొని అటువైపు వెళుతున్న శ్రీకృష్ణదేవరాయలు ఈ కోవెలను దర్శించి పునర్నిర్మించారు. కోవెలకు దగ్గరగా కుంట ఉండడం వల్ల కోవెలకుంట్ల గా స్థిరపడింది.

2)ఈ ప్రాంతమును కాకతీయులు పరిపాలించినప్పుడు ఇక్కడ కంఠధ్వని మాధుర్యం గా గల 'కోయిల' అనే నాట్యకత్తె ఉండేది. ఒకనాడు పాండురంగ స్వామి ఆమెకు కలలో కనిపించాడు. పూర్వము వనవాసం ఉన్న ధర్మరాజు ఈ ప్రాంతంలో కొన్నేళ్ళు ఉండినట్లు, ఇక్కడి ప్రజల మంచితనానికి ముగ్ధుడై సాలగ్రామమును బహూకరించినట్లు, ప్రజలు భక్తితో ప్రతిష్టించి సేవించినట్లు, కలియుగ ఆరంభంలో ఇక్కడి ప్రజలు నిర్లక్ష్యంతో ఆ సాల గ్రామమును కుంటలో వేసినట్టు ఆ సాలగ్రామమును కుంట నుండి తీసి పునః ప్రతిష్ఠవలసిందిగా స్వామి పలికెను.స్వామి పలుకులకు శిరసావహించిన కోయిల గర్భగుడిని నిర్మించి సాలగ్రామమును పునః ప్రతిష్టించును. స్వామికి వామ భాగమున లక్ష్మీదేవి, కొంతదూరము హనుమ ఆలయంను కోయిల నిర్మించెను. కొన్ని ఎకరాల భూమిని స్వామి పూజలకు, దీపారాధనకు నాట్య సంగీతాలకు దానం చేసేను. ఆలయ అభివృద్ధికి దోహం చేసినందుకు గాను ఆమె పేరు మీద ఈ ఊరికి కోయిలకుంట్ల అనే పేరు వచ్చినట్లు చెబుతారు.

30/06/2020

నంద్యాల ఎస్పీవై ఆగ్రోస్ లో గ్యాస్ లీకేజీ ప్రమాదాన్ని తప్పించడంలో కృషి చేసిన ఫైర్ ఆఫీసర్లు,ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్,పోలీస్,రెవెన్యూ,పొల్యూషన్ కంట్రోల్ బోర్డు,ఇండస్ట్రీస్ శాఖల అధికారులను,అభినందించి సర్టిఫికెట్లు,క్యాష్ రివార్డులు అందజేసిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్,జేసీలు

30/06/2020

912 Active cases in kurnool district.

Credits : .com
27/06/2020

Credits : .com

24/06/2020

24/06/2020



Learn about the proper way of wearing home-made reusable face-cover/mask. Share this information and help us to help you.

Address

OLD TOWN
Kurnool
518001

Website

Alerts

Be the first to know and let us send you an email when మన కర్నూల్ జిల్లా - our kurnool district posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share