01/05/2016
నేడు డోక్కా సీతమ్మ గారి 107 వ వర్ధంతి !
నేడు డోక్కా సీతమ్మ గారి 107 వ వర్ధంతి !
తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ, అన్నపూర్ణ గానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మగారు
గోదావరి మధ్యస్థంగా కల డెల్టా ప్రాంతములోని డెల్టాగన్నవరం లేదా లంకల గన్నవరం అని పిలువబడే ఊరిలో ఇల్లాలుగా ప్రవేశించిన అమె ఆ ప్రాంతములలో తరచు వచ్చే వరద కారణంగానూ అతివృష్టి, అనావృష్టి ల కారణంగానూ పలు ఇబ్బందులకు గురయ్యే ఆ ప్రాంత గ్రామాల పేదలను ఆదుకొంటూ, వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానము జరిపిన మహాఇల్లాలు డొక్కా సీతమ్మగారు
డోక్కా సీతమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారికి నమస్కరిస్తు,ఆశ్రు నివాళి