Amrutha Ramanuja Rao Trust - ART

Amrutha Ramanuja Rao Trust - ART ART is a trust working to assist poor students to pursue their studies,

ART "PRATIBHA PURASKARALU" 25th September 2026అమృత రామానుజ రావు ట్రస్టు సేవలు. అభినందనీయం కళాశాల ప్రిన్సిపల్ ఎన్ రమణారెడ...
26/09/2026

ART "PRATIBHA PURASKARALU" 25th September 2026

అమృత రామానుజ రావు ట్రస్టు సేవలు. అభినందనీయం కళాశాల ప్రిన్సిపల్ ఎన్ రమణారెడ్డి అమృత రామానుజా రావు ట్రస్ట్ తరపున ప్రతి సంవత్సరం ప్రతిభ కనబరచిన.ప్రభుత్వ హై స్కూల్, జూనియర్ కళాశాల విద్యార్థులకు అందించే పురస్కారాలను శుక్రవారం కె ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమ లో ప్రతిభ గల విద్యార్థులకు అందించడం జరిగింది..ముఖ్య అతిథి లుగా కళాశాల ప్రిన్సిపల్ ఎన్.రమణా రెడ్డి ముఖ్య అతిథి గా హాజరైన.ఈ కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మెన్ కొండపల్లి శేష.ప్రసాద్ అధ్యక్షత.వహించారు..ఈ సందర్భంగా ఏడు గురు జూనియర్ కళాశాల.విద్యార్థులకు బంగారు పతకాలను పురస్కారాలను అందించగా...ముగ్గురు హై స్కూల్ విద్యార్థులకు బంగారు పతకాలను పురస్కారాలను అందజేశారు...ఈ సందర్భంగా ముఖ్య.అతిథులు ప్రసంగిస్తూ.. ఏ ఆర్ టి సంస్థ విద్యార్థులకు అందజేస్తున్న అవార్డ్ లను ప్రశంసించారు...విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియ జేశారు... ఏ ఆర్ టీ వ్యవస్థాపకులు తమ ప్రాంతానికి చేస్తున్న.సేవా కార్యక్రమాలు ను అభినందించారు... ఏ ఆర్ టి చైర్మెన్ కొండపల్లి శేష ప్రసాద్ మాట్లాడుతూ ఏ ఆర్ టి ప్రతిభ గల విద్యార్థులకు ప్రతి ఏడాది పురస్కారాలను అందించడం తో పాటు విద్యార్థుల లో నైపుణ్యం పెంచడానికి ఉత్తమ ఉపన్యాసాలతో వివిధ అంశాల పై అవగాన ఏర్పాటు కార్యక్రమాలను చేస్తున్నట్లు తెలియజేశారు..కోదాడ ప్రాంత విద్యార్థులు అన్ని రంగాలలో మరింత రాణించాలని... ఏ ఆర్ టి ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం తమ అదృష్టం గా భావిస్తున్నట్లు తెలియజేశారు..ఈ కార్యక్రమం లో ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ వేముల.వెంకటేశ్వర్లు..కళాశాల సిబ్బంది. ఏ ఆర్ టి సెక్రటరీ మంత్రిప్రగడ శ్రీధర్ రావ్...సభ్యులు అక్కిరాజు యశ్వంత్...కొండపల్లి రంగారావు. వనం నాగేశ్వర్ రావు.. దినేష్ తదితరులు పాల్గొన్నారు.

26/09/2026
26/09/2026
10/02/2023

ART program at KRR College, Kodad on February 10th 2023.

ART program at KRR College, Kodad on February 10th 2023.
10/02/2023

ART program at KRR College, Kodad on February 10th 2023.

Address

Khammam
508206

Website

Alerts

Be the first to know and let us send you an email when Amrutha Ramanuja Rao Trust - ART posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share