DYFI KHAMMAM

DYFI KHAMMAM socia lwork

30/11/2015
DYFI ఖమ్మం జిల్లా కమిటి సమావేశం పిలుపు: శనివారం ఖమ్మం లో జరిగిన DYFI జిల్లా కమిటి సమావేశం లో మాట్లాడుతున్న  సంఘం జిల్లా ...
21/11/2015

DYFI ఖమ్మం జిల్లా కమిటి సమావేశం పిలుపు:
శనివారం ఖమ్మం లో జరిగిన DYFI జిల్లా కమిటి సమావేశం లో మాట్లాడుతున్న సంఘం జిల్లా కమిటి కార్యదర్శి నాదెండ్ల శ్రీనివాస్ ,వేదికపై సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ ,సాంబశివరావు,నాగేశ్వరావు ,సంతోష్,వంశీకృష్ణ ,నరేష్ ,ఉపేందర్ నాయక్ ,తదితరులు ఉన్నారు

ఖమ్మంలో DYFI నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని. ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్
24/08/2015

ఖమ్మంలో DYFI నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని. ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్

Dyfi ఖమ్మం జిల్లాలో ధర్నా  ...ఉపాధి కై  నోటిఫీకేషన్ విడుదల చేయాలని డిమాండ్
24/08/2015

Dyfi ఖమ్మం జిల్లాలో ధర్నా ...ఉపాధి కై నోటిఫీకేషన్ విడుదల చేయాలని డిమాండ్

ఆగస్టు 15 న జాతీయెద్యమస్పూర్తి తో జిల్లా వ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు Dyfi జిల్లా కమిటీ సమావేశం లో మాట్లాడుతూ న్న సంఘం జి...
07/08/2015

ఆగస్టు 15 న జాతీయెద్యమస్పూర్తి తో జిల్లా వ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు
Dyfi జిల్లా కమిటీ సమావేశం లో మాట్లాడుతూ న్న సంఘం జిల్లా కార్యదర్శి ఎన్. శ్రీనివాస్ వేదికపై సంఘం జిల్లా నాయకులు డి నాగేశ్వరావు,ఎం. ఉపేందర్, సంతోష్, పి నాగేశ్వరావు, తదితర dyfi నేతలు

JOIN DYFI
12/07/2015

JOIN DYFI

Dyfi పాఠశాల సమస్యల పై సర్వే :GH NSC school, nirmal hridai schools సౌకర్యాలు పై ,ఫీజుల వివరాలు సేకరిస్తూన్న dyfi ఖమ్మంజిల...
23/06/2015

Dyfi పాఠశాల సమస్యల పై సర్వే :GH NSC school, nirmal hridai schools సౌకర్యాలు పై ,ఫీజుల వివరాలు సేకరిస్తూన్న dyfi ఖమ్మంజిల్లా బృందం సభ్యులు ఎన్.శ్రీనివాస్, దాసరి నాగేశ్వరావు, ఉపేందర్ నాయక్, సుధీర్ తదితరులు

Dyfi అధ్వర్యంలో చేగూవేర జయంతి వేడుకలు :ప్రవహించే ఉత్తేజం -చేగూవేరనివాళులు అర్పిస్తున్న డివైయఫ్ఐ నాయకులు ఎన్ శ్రీనివాస్, ...
14/06/2015

Dyfi అధ్వర్యంలో చేగూవేర జయంతి వేడుకలు :
ప్రవహించే ఉత్తేజం -చేగూవేర
నివాళులు అర్పిస్తున్న డివైయఫ్ఐ నాయకులు ఎన్ శ్రీనివాస్, దాసరి నాగేశ్వరావు, ఉపేందర్ నాయక్, తదితరులు

యువతరం కదలాలి ...ప్రభుత్వ మెడలు వంచి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధనకై ఉద్యమించాలి:యార్ర శ్రీనివాస్ DYFI మాజీ నేత, వేది...
02/06/2015

యువతరం కదలాలి ...ప్రభుత్వ మెడలు వంచి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధనకై ఉద్యమించాలి:యార్ర శ్రీనివాస్ DYFI మాజీ నేత, వేదికపై వై విక్రమ్, టియల్ లక్ష్మి నర్సయ్య,నాదెండ్ల శ్రీనివాస్, దాసరి నాగేశ్వరావు, ఉపేందర్ నాయక్, సుధీర్

16/05/2015
ఖమ్మం డివైఎఫ్ఐ-ఎస్ ఎఫ్ ఐ అధ్వర్యంలో ఖమ్మం బస్టాండ్ వద్ద ఎంసెట్-15 విద్యార్థులకు  హెల్ప్ లైన్  సెంటరు ఏర్పాటు ,సలహాలు సూచ...
14/05/2015

ఖమ్మం డివైఎఫ్ఐ-ఎస్ ఎఫ్ ఐ అధ్వర్యంలో ఖమ్మం బస్టాండ్ వద్ద ఎంసెట్-15 విద్యార్థులకు హెల్ప్ లైన్ సెంటరు ఏర్పాటు ,సలహాలు సూచనలు ఇస్తున్న నాయకులు ,

Address

Khammam
507002

Website

Alerts

Be the first to know and let us send you an email when DYFI KHAMMAM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share