29/09/2017
శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల వీణవంక.
పుార్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము.
స్థలం:-శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల వీణనంక.
సమయం:- తేది 01-10-2017 ఆదివారము ఉ: 9 గం" ల నుండి మద్యాహ్నం 1 గం" వరకు.
పుార్వ విద్యార్థిని,విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము ఏర్పాటు చేస్తున్నాము.
1978 సం" నుండి 2017 వరకు విద్యార్థిని,విద్యార్థులు మరియు పోషకులు,హితైషులు అందరుా ఆహ్వనితులు.
భవదీయ
ప్రబంధకారిణి
9963052150
9908440849