గాంధీ స్మారక ప్రభుత్వ ఉన్నత పాఠశాల

  • Home
  • India
  • Kakinada
  • గాంధీ స్మారక ప్రభుత్వ ఉన్నత పాఠశాల

గాంధీ స్మారక ప్రభుత్వ ఉన్నత పాఠశాల Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from గాంధీ స్మారక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, School, పెదపూడి, Kakinada.

03/08/2020
14/06/2017

ఆర్ధిక మోసాలు, భూస్కాంలు వంటి ఆర్ధిక నేరాలకు అడ్డుకట్ట వేయలేకపోవడానికి కారణం
నాయకుల లోపమా ?
న్యాయ లోపమా ?

14/06/2017

బ్రేకింగ్ న్యూస్ ....
బ్రేకింగ్ న్యూస్ ...
బ్రేకింగ్ న్యూస్ ..

హైదరాబాద్ లో ఘోర జల ప్రమాదం

రెండు వాహనాలు జలసమాధి

తీవ్ర ఆస్తి నష్టం

తప్పిన ప్రాణ నష్టం

అధికార పార్టీని తప్పుబట్టిన ప్రతిపక్షం

ఎవరికీ బయపడబోమన్న అధికారపక్షం

వివరాల్లోకి వెళితే
హైదరాబాద్ లో వర్షం కారణంగా మా ఇంటి దగ్గర గుంతలో నీళ్ళు నిలబడగా మా బుడ్డిగాడు రెండు పడవలను నీటిలో వదిలాడు కాగా పడవలు కాగితంతో చేయడం వలన అవి నీటిలో నానిపోయి మునిగిపోయినవి

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ వీళైతే కలుద్దాం

14/06/2017

నేను అమాయకున్ని
నేను ఎవరినీ మోసం చేయలేదు
నా మీద వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం. ---- మాల్యా

నోట్లో వేలు పెట్టి చూడండి సారూ మా మాల్యా బుజ్జిగాడు అమాయకుడు

08/06/2017

ఏపీ అసెంబ్లీ లోకి పోలీసోళ్ళ కంట పడకుండా సీసీ కళ్ళకు చిక్కకుండా చిన్న చీమకొటి ప్రవేశించింది . పోతే పోయింది పోక పోక ప్రతిపక్ష నాయకుడి కాలు కుట్టింది . అదిగో అసెంబ్లీ లోకి చీమేల రావలె మా నాయకుడినే ఏల కుట్టవలే అదే పాము వచ్చుంటే అంటూ చోటావాలా లీడర్స్ అధికార పార్టీ మీద చిందులేసినారు

సరే చీమ రావడం మా భద్రతా లోపమేనని చీమల మందు కొట్టిస్తామని చెప్పకుండా సీబీఐకి కేసును అప్పగించినారు . అన్ని కోణాల్లోను శోధించిన సీబీఐ ఇదంతా ప్రతిపక్ష నాయకుల కుట్రని చీమను వాళ్ళే జేబులో పెట్టుకొచ్చారని గోడలకు కాని నేలకు కానీ స్లాబుకు కానీ చీమ వచ్చే రంధ్రం కాదుకదా చీమ పిల్ల వచ్చే రంధ్రం కూడా లేదని చెప్పారు .
ఇంతకీ చీమ జేబులోంచి వచ్చెనా ?
గోడ బొక్క లోంచి వచ్చెనా ?
స్లాబు బొక్కలోంచి వచ్చెనా ?
లోగుట్టు చీమకెరుక

కాబట్టి రాష్ట్రంలో చీమ సమస్య కాదు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి

మీ
అమూల్యమైన సమయాన్ని ఆ సమస్యలకై వినియోగిస్తారని ఆశిస్తూ
మీ
తుమ్మలపల్లి సతీష్

అబ్బా
నన్ను కూడా కుట్టిందిరా.............

14/07/2013

Address

పెదపూడి
Kakinada
533006

Telephone

+919182132302

Website

Alerts

Be the first to know and let us send you an email when గాంధీ స్మారక ప్రభుత్వ ఉన్నత పాఠశాల posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category