Sri Mahadeva Veda Pathashala

Sri Mahadeva Veda Pathashala One of the oldest 64 yrs old ancient treditional vedic school in telangana state

యజ్ఞాద్భవతి పర్జన్యః
08/08/2025

యజ్ఞాద్భవతి పర్జన్యః

గ్రామదేవతలు గ్రామదేవతల గురించి నేను రచించిన "గ్రామదేవతలు" అనే గ్రంథం వివిధ అంశాలతో సర్వాంగ సుందరంగా ముద్రణ పూర్తిఅయ్యింద...
30/12/2022

గ్రామదేవతలు

గ్రామదేవతల గురించి నేను రచించిన "గ్రామదేవతలు" అనే గ్రంథం వివిధ అంశాలతో సర్వాంగ సుందరంగా ముద్రణ పూర్తిఅయ్యిందనే విషయం మీతో పంచుకునేందుకు చాలా సంతోషిస్తున్నాను.
( ఇది నా 9వ గ్రంథం)

సనాతన ధర్మాన్ని పెట్టని గోడలా కాపాడుకునే వ్యవస్థలో గ్రామదేవతల ఆరాధన అత్యంత కీలకమైంది. సకల చరాచర సృష్టికి మూలమైన దైవీశక్తిలోని ఒక అంశయే గ్రామదేవతగా వర్ణించబడింది. సనాతన సంస్కృతితో విడదీయలేని భాగమైన గ్రామదేవతల ఆరాధన అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఈనాటికీ ప్రజల జీవన విధానంలో భాగమై ఉన్న గ్రామదేవతల గురించి భారతీయ సనాతన సాహిత్యపు పునాదులపై నిర్మించబడింది ఈ గ్రంథం.

'దానధర్మ చారిటబుల్ ట్రస్ట్' వారి సౌజన్యంతో, అత్యంత నాణ్యతతో ముద్రించబడిన ఈ గ్రంథం సనాతన సాహిత్యంలో గ్రామదేవతల గురించి చెప్పబడ్డ అనేక విషయాలను ప్రస్తావిస్తుంది. ఆయా దేవతలు ఆవిర్భవించిన క్రమాన్ని, వారి పేర్లలోని అంతరార్థాలను విడమరుస్తుంది. గ్రామదేవతల ఆరాధనలలోని వైవిధ్యాలను ముందుంచుతుంది.

పూర్తి వివరాలకు 9440951366 నెంబర్ కి
వాట్సాప్ చేయండి

23/12/2022

"జీర్ణోద్ధారణ విధిః" గ్రంథం రేపటినుంచి ప్రారంభం కాబోయే బుక్ ఫెయిర్ లో స్టాల్ నెంబర్
166 మోహన్ పబ్లికేషన్స్, మరియు
129 శ్రీ గోపాల్ బుక్ హౌస్ లలో లభిస్తుంది

04/11/2022

తీర్థయాత్రలకు అద్భుతమైన వైభవం ఉంది. పురాతన తీర్థాల పూర్తి రూపాన్ని కాపాడుకోవాలనే సంకల్పం ఉండాలి. ఈ రోజుల్లో, తీర్థయాత్రల అభివృద్ధి మరియు సుందరీకరణ పేరుతో, దాని అసలు రూపాన్ని నాశనం చేస్తున్నారు, ఇది ఎప్పటికీ సరికాదు, అది వారి వ్రతానికి విరుద్ధమైన పని.ఏదైనా చేయవలసి వస్తే అది శాస్త్రాల ప్రకారం చేయాలి మరియు సనాతన ధర్మ పండితులను సంప్రదించిన తర్వాత మాత్రమే చేయాలి, ఏ పనీ ఇష్టానుసారంగా చేయకూడదు.

"तीर्थोंकी बड़ी अद्भुत महिमा है। प्राचीन तीर्थोके पुरा स्वरूपको बचाये रखनेके लिये कृत-संकल्प होना चाहिये। आजकल तीर्थों में सुधार और सौन्दर्यीकरणके नामपर उसके असली स्वरूपको नष्ट किये जा रहा है, यह कदापि उचित नहीं है, यह उनका शास्त्रविरुद्ध कार्य है। यदि तीर्थोंमें कुछ करना ही हो, तो वह शास्त्रानुसार हो और शास्त्रज्ञ सनातनधर्मी पण्डितोंसे परामर्श करके ही किया जाना चाहिये, मनमानी कोई भी कार्य नहीं करना चाहिये।"

परमपूज्य धर्मसम्राट स्वामीश्री करपात्रीजी महाराज,,

09/10/2022

Address

Achalapur
Kagaznagar
504273

Alerts

Be the first to know and let us send you an email when Sri Mahadeva Veda Pathashala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sri Mahadeva Veda Pathashala:

Shortcuts

Share

Category