16/08/2024
ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి.. మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని అష్టలక్ష్మి అనుగ్రహించుగాక. వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు.