MPPSchool Takkolu

MPPSchool Takkolu our school development

Welcome to all
07/04/2016

Welcome to all

19/03/2016

Sri G.Chandra Sekhar, Rtd APGB,Kadapa branch manager-Donate computer to School

19/03/2016

20000/-(Twenty thousand rupees only) donate our school-Sri Venu Gopal Reddy, Software Engineer, Hyderabad for construct additional class rooms

19/03/2016
19/03/2016

We say special Thanks to "Sri.Sreedhar Swamiji".He was helping to collect donations to his students to developing our school.

మా పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయుటకు వారికి ప్రత్యేకంగా షెడ్ నిర్మాణం చేయడం జరుగుతున్నది.నేడు దాని కొరకు భూమి...
17/03/2016

మా పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయుటకు వారికి ప్రత్యేకంగా షెడ్ నిర్మాణం చేయడం జరుగుతున్నది.నేడు దాని కొరకు భూమి పూజా కార్యక్రమం జరుగుతున్నది.ఇందుకు విరాళాలు సమకూరుస్తున్న దాతలకు మా పాఠశాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.ఇప్పటికీ దాతల ద్వారా 50000/- రూపాయలు జమ కావడం జరిగినది.ఇంకనూ 20000/- రూపాయలు అవసరం ఉన్నది.ఎవరైనా దయార్ధహృదయులు ఆదుకోగలరని మనవి.ఇంతకు మునుపు మా పాఠశాల అభివృద్దికి విరాళాలు అందించిన దాతలందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు.నేడు అటు చదువులోను,ఇటు వసతుల విషయంలోనూ మా పాఠశాల దినదినాభివృద్ది చెందుతుందంటే అది మన ముఖచిత్ర వీక్షకుల ఆదరాభిమానాలవల్లే సాధ్యం అయిందని చెప్పుటకు మేము చాలా గర్వపడుతున్నాము.ఈ సందర్భంగా వారందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు.
సదా అందరి సేవలొ
MPP School Takkolu

మా పాఠశాల అభివృద్దిని నిరంతరం కోరుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మాముఖచిత్ర వీక్షకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాం...
01/01/2016

మా పాఠశాల అభివృద్దిని నిరంతరం కోరుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మాముఖచిత్ర వీక్షకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంకాక్షలు.అందరూ గత కాల మధుర స్మృతులను గుర్తుంచుకొంటూ కొత్త సంవత్సరంలోకి అడుగిడుతూ ఆనందంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉండాలని ఆశిస్తూ..........మీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల,టక్కోలు, సిద్దవటం,కడప జిల్లా, అంధ్రప్రదేశ్,భారతదేశం (ముఖచిత్ర మిత్రుడు)

We gives us active education
22/12/2015

We gives us active education

MPP School Takkolu giving "Happy Teaching & Happy Learning"
20/12/2015

MPP School Takkolu giving "Happy Teaching & Happy Learning"

MANA AALOCHANALU MANA PRAPANCHAM TEAM VISITED MPPSCHOOL BADVEL
20/08/2015

MANA AALOCHANALU MANA PRAPANCHAM TEAM VISITED MPPSCHOOL BADVEL

Address

Takkolu
Kadapa
516002

Telephone

+919502192577

Website

Alerts

Be the first to know and let us send you an email when MPPSchool Takkolu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to MPPSchool Takkolu:

Shortcuts

Share

Category