09/06/2026
🏆 అద్భుత విజయం! సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో మన విద్యార్థుల ప్రభంజనం! 🏆
మా సంస్థ విద్యార్థులు సైనిక్ మరియు రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ (RMS) ప్రవేశ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులను సాధించి, ఘనవిజయం సాధించారు.
మా విద్యార్థుల ప్రతిభ:
రాష్ట్ర స్థాయి 1వ ర్యాంక్: వెనుతుర్ల అఖిలేష్ రెడ్డి.
గణితం మరియు ఇతర సబ్జెక్టులలో వందకు వంద శాతం మార్కులతో విద్యార్థులు సత్తా చాటారు.
మరెంతో మంది విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.
మా విద్యార్థుల విజయానికి కారణమైన క్రమశిక్షణ, నిరంతర పర్యవేక్షణ మరియు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందానికి అభినందనలు. విజేతలైన విద్యార్థులందరికీ మా ప్రత్యేక అభినందనలు!
📍 చిరునామా: భగత్ సింగ్ నగర్, ఊటుకూరు పెట్రోల్ బంక్ ఎదురుగా, కడప.
📞 మరింత సమాచారం కోసం: 9115799356, 9390921596.