17/05/2018
హైదరాబాద్ లోని బేగంపేట్ లో నిర్వహించిన మిస్టర్ తెలంగాణ కాంపిటీషన్ లో జగిత్యాల జిల్లాకి చెందిన కానిస్టేబుల్ రమేష్ సిరిపురం మిస్టర్ తెలంగాణగా ఎంపికయ్యారు.
రమేష్ 2009 బ్యాచ్ కి చెందినవాడు. విధి నిర్వహణతో పాటుగానే రమేష్ బాడి బిల్డింగ్ మరియు మోడలింగ్ ఆడిషన్స్ లో పాల్గొంటున్నాడు .
బాడి బిల్డింగ్ లో రమేష్ ఇప్పటికే చాల టైటిల్స్ సాధించగా వివిధ విభాగాలలో నిర్వహించిన ఈ మోడలింగ్ లో మిస్టర్ ఆటిట్యూడ్ 2018 గా నిలవడం ఇదే ప్రథమం.
ఈ రోజు జగిత్యాల జిల్లా ఎస్పి శ్రీ సునీల్ దత్ గారు రమేష్ ని అభినందించారు.
తెలంగాణ పోలీస్ శాఖ తరపున రమేష్ కి ప్రత్యేక అభినందనలు,.
అల్ ది బెస్ట్
(Ramesh 9949116609)