Telangana D.Ed & B.Ed Vidyarthi Sangam-TDBVS

Telangana D.Ed & B.Ed Vidyarthi Sangam-TDBVS Welfare of all the D.Ed, B.Ed and school,inter,Degree,B.Tech,B.Pharm,P.G of Telangana Students.

Here is my referral link. Please apply or share with good folks you know.
20/01/2021

Here is my referral link. Please apply or share with good folks you know.

Apply Now! This is a wonderful opportunity. Help your friends by sharing this role with them.

30/01/2020

Vacancies- 3 HR Executive Jobs,
Qly-B.Tech or MBA,Age-30 yrs below,
Salary-2L-2.4L/Anum+PF,ESI,Insurance,
Eligible-Only Female Candidates,
Job Location-Hyderabad Central Citý

03/10/2018
తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ JAC చైర్మన్ & TPCC రాష్ట్ర అధికార ప్రతినిధి " కోటూరి మానవతా రాయ్ " అన్న గారి జన్మదినం సందర్...
30/10/2017

తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ JAC చైర్మన్ & TPCC రాష్ట్ర అధికార ప్రతినిధి " కోటూరి మానవతా రాయ్ " అన్న గారి జన్మదినం సందర్భంగా ఆయన కలిసి జన్మదిన శుభాకంక్షాలు తెలిపిన TDBVS రాష్ట్ర అధ్యక్షులు కొండ గణేష్ & TIVV రాష్ట్ర అధ్యక్షులు " గోలి శివ ప్రసన్న కుమార్ "

2015-17 D.Ed బ్యాచ్ విద్యార్థులకు TRT లో అవకాశం కల్పించాడానికి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు రావాలని కోరుతూ T JAC చైర్మన్ ...
27/10/2017

2015-17 D.Ed బ్యాచ్ విద్యార్థులకు TRT లో అవకాశం కల్పించాడానికి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు రావాలని కోరుతూ T JAC చైర్మన్ కోదండరామ్ గారికి వినతి పత్రం అందజేశిన TDBVS రాష్ట్ర అధ్యక్షులు కొండ గణేష్.

TRT NOTIFICATION-Details of Posts
21/10/2017

TRT NOTIFICATION-Details of Posts

TRT NOTIFICATION RELEASED.
21/10/2017

TRT NOTIFICATION RELEASED.

అందరు ఈ దీపావళి పండుగ పర్వదినాన్ని ఆనందంగా గడపాలని నా హృదయ పూర్వకంగా ఆ దేవున్ని ప్రార్ధిస్తున్న నమస్కారం....
19/10/2017

అందరు ఈ దీపావళి పండుగ పర్వదినాన్ని ఆనందంగా గడపాలని నా హృదయ పూర్వకంగా ఆ దేవున్ని ప్రార్ధిస్తున్న నమస్కారం....

Heartly Congratulations...Our beloved Anna Garu Appointed of Joint_Director P.G Admissions O.U,Pro.Korremla Srinivas Ann...
17/10/2017

Heartly Congratulations...Our beloved Anna Garu Appointed of Joint_Director P.G Admissions O.U,Pro.Korremla Srinivas Anna Garu.

తెలంగాణ డి.ఎడ్ & బి.ఎడ్ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి గా& నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడి గా M. శ్రావణ్ కుమార్ ని ని...
16/10/2017

తెలంగాణ డి.ఎడ్ & బి.ఎడ్ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి గా& నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడి గా M. శ్రావణ్ కుమార్ ని నియమిస్తు TDBVS రాష్ట్ర అధ్యక్షుడు కొండ గణేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో TIVV వ్యవస్థప రాష్ట్ర అధ్యక్షుడు గోలి శివ ప్రసన్న కుమార్ హజరు అయ్యారు. ఈ సందర్భంగా కొండ గణేష్, గోలి శివ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ త్వరలో విడుదల చేయబోయే DSC నూతన జిల్లా DSC ని సమర్పిస్తు నూతన జిల్లా లకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల రానందున న్యాయ పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది కాబట్టి ఎలాంటి న్యాయ పరమైన సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రపతి ప్రత్యేక అర్డినెన్స్ ద్వారా నూతన జిల్లాలకు సంబంధించి గేజిట్ విడుదల చేయాలని పోస్టులు లేని నూతన జిల్లాలకు సూపర్ మెమోరి ద్వారా పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

Address

Hyderabad

Telephone

9948955524

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana D.Ed & B.Ed Vidyarthi Sangam-TDBVS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Telangana D.Ed & B.Ed Vidyarthi Sangam-TDBVS:

Shortcuts

Share