Jatadhara Educational Technology Pvt Ltd

Jatadhara Educational Technology Pvt Ltd Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jatadhara Educational Technology Pvt Ltd, Education Website, TELANGANA, Hyderabad.

05/04/2025

IPL గండం
ప్రతి ఏటా EAMCET / TGRJC CET/ POLYCET కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు చాలామంది IPL మ్యాచుల వల్ల సరిగ్గా చదవక పరీక్ష లో మార్కులు కోల్పోయి మంచి ర్యాంకు పొందలేక పోతున్నారు . ఏ team గెలిచినా విద్యార్థులకు నయా పైసా లాభం ఉండదు . ఈ సారి కూడా చాలా మంది EAPCET/ TGRJC CET/ POLYCET విద్యార్థులు IPL SEASON లో ప్రతి రోజు మ్యాచ్ లు చూస్తూ సమయాన్ని వృధా చేసుకుంటారు. ప్రతి ఏటా ఎవరో ఒకరు ఐపీల్ ఛాంపియన్స్ అవుతారు. ఎవరు గెలిచినా మన జీవితాల్లో ఎటువంటి మార్పు ఉండదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి . కాబట్టి విద్యార్థులు , ఈ ఒక్క IPL సీజన్ కు దూరంగా ఉండండి EAPCET/ TGRJC CET/ POLYCET కు బాగా ప్రిపేర్ అవ్వండి.
జఠాధరా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ

Donated story books to encourage reading
03/04/2025

Donated story books to encourage reading

Address

TELANGANA
Hyderabad
500062

Alerts

Be the first to know and let us send you an email when Jatadhara Educational Technology Pvt Ltd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share