STU TS

STU TS Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from STU TS, Education Website, Hyderabad.

29/08/2025

15/08/2025




రంగారెడ్డి జిల్లా ప్రధానోపాధ్యాయులు వల్లూరి ఆంజనేయులు గారిని సన్మానిస్తున్న STU TS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి G.సదానందం గ...
30/07/2025

రంగారెడ్డి జిల్లా ప్రధానోపాధ్యాయులు వల్లూరి ఆంజనేయులు గారిని సన్మానిస్తున్న STU TS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి G.సదానందం గౌడ్ గారు,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పుట్టపాక ప్రవీణ్ కుమార్ గారు,ప్రధాన కార్యదర్శి సత్తు పాండురంగారెడ్డి, అసోసియట్ అద్యక్షులు శ్రీ శివయ్య గారు,జిల్లా మండల భాద్యులు బాలరాజు, మహేష్,శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...

TNGO కార్యాలయం హైదరాబాదులో జరుగుచున్న టిజిఇజేఏసీ సమావేశంలో పలు ఉపాధ్యాయ సమస్యలపై మాట్లాడుతున్న STU TS  రాష్ట్ర ప్రధాన కా...
26/07/2025

TNGO కార్యాలయం హైదరాబాదులో జరుగుచున్న టిజిఇజేఏసీ సమావేశంలో పలు ఉపాధ్యాయ సమస్యలపై మాట్లాడుతున్న STU TS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సదానందం గౌడ్ గారు..

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కూకట్ పల్లి మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడుతున్న STU TS రాష్ట్ర ప్రధాన కార్యదర్శ...
23/07/2025

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కూకట్ పల్లి మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడుతున్న STU TS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సదానందం గౌడ్ గారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బి.వెంకటేశ్వర్లు, ఎన్.సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

పాఠశాల విద్యా శాఖ సంచాలకులు నవీన్ నికోలస్ గారికి,అడిషనల్ డైరెక్టర్ లింగయ్య గారికి  STUTS అధికార మాసపత్రిక నమస్తే ఉపాధ్యా...
19/07/2025

పాఠశాల విద్యా శాఖ సంచాలకులు నవీన్ నికోలస్ గారికి,అడిషనల్ డైరెక్టర్ లింగయ్య గారికి STUTS అధికార మాసపత్రిక నమస్తే ఉపాధ్యాయ ను అందజేస్తున్న STUTS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ AISTF వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్వ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గారు అందజేశారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఇఫ్తేకారుద్దీన్,రామసుబ్బారావు గారు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా ZPHS హాయత్ నగర్ ఉన్నత పాఠశాలలో సభ్యత్వ సేకరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదాన...
18/07/2025

రంగారెడ్డి జిల్లా ZPHS హాయత్ నగర్ ఉన్నత పాఠశాలలో సభ్యత్వ సేకరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ గారు.
ఈ కార్యక్రమంలో జిల్లా భాద్యులు ప్రవీణ్, పాండు, AISTF నాయకులు పరమేష, మండల, జిల్లా నాయకులు భాస్కర్, రామలక్ష్మయ్య, మహేందర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు...

ఈ రోజు STUTS నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో  నిర్వహించిన శిక్షణా కార్యక్రమ దృశ్యమాలిక..
12/07/2025

ఈ రోజు STUTS నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమ దృశ్యమాలిక..

Address

Hyderabad
500027

Website

Alerts

Be the first to know and let us send you an email when STU TS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share