Share the reel to all Lord Narasimha n Vishnu Bhakti.🙏🙏🙏 Did u remember this scene from Krishnamvande jagatgurum??? Ee సీన్ అంటే విశ్వాకి ఎంత ఇష్టమో… ప్రతి మాటలో అదే భక్తి కనిపిస్తుంది! 🙏🦁
vishwa.vallala
ideas/activities/funplay/education/kidsdiygames
😛😂😂😂How is our shopping???😂😂😂
Why do we leave our footwear outside the temples? Any science behind this tradition???
రక్షాధారం కట్టుకోవడం వెనకాల ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? 🕉️✨
మన సనాతన ధర్మంలో పెద్దల పాదాలకు నమస్కారం ఎందుకు చేస్తామో మీకు తెలుసా?
మన సంప్రదాయాలను, నమ్మకాలను గుడ్డిగా అనుసరించడం కాదు… వాటి వెనుక ఉన్న శాస్త్రీయ కారణాన్ని, తాత్వికతను అర్థం చేసుకుని ఆచరిస్తే, మన సంస్కృతి పట్ల మరింత గౌరవం, అనుబంధం పెరుగుతాయి. ❤️🙏
మన పెద్దలు చెప్పిన ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం, ఒక అనుభవం, ఒక విజ్ఞానం దాగి ఉంటుంది. వాటిని తెలుసుకుని పాటించడం ద్వారా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మరింత లోతుగా ఆస్వాదించగలం.
#పాదాలకునమస్కారం AncientWisdom TraditionalWisdom SanatanaTraditions StoriesByVishwa సనాతనధర్మం భారతీయసంస్కృతి మనసంప్రదాయాలు
Tried this sargam . ❤️😍 our love for music.
👂చెవులు కుట్టించుకోవడం ఫ్యాషన్ కాదు… వేల ఏళ్ల క్రితమే మన ఋషులు కనిపెట్టిన బ్రెయిన్ హ్యాక్!”
ఇది మూఢనమ్మకం అనుకున్నారా? చెవిలోని ఈ పాయింట్ మీ మెదడుతో నేరుగా కనెక్ట్ అయి ఉంటుంది! సైన్స్ ఇప్పుడిప్పుడే చెబుతోంది… సనాతన ధర్మం వేల ఏళ్ల క్రితమే ఆచరించింది!
Science behind Santana dharma.
మనం బొట్టు ఎందుకు పెట్టుకుంటామో తెలుసా?
Vishwa’s first stage performance in RavindraBharathi in “AnthaRamamayam”. ❤️❤️❤️
🪔Why do we light a diya in front of God?
There’s more science hidden in our traditions than we realize. 🪔✨
From lighting a diya to every small ritual in Indian culture — each tradition has a deep scientific and spiritual reason behind it.
Let’s uncover the logic, energy, and greatness hidden in our Bharatiya culture. 🇮🇳
Because our traditions were never blind beliefs… they were timeless wisdom.
Click here to claim your Sponsored Listing.