19/06/2021
మీకు హక్కులు లేవని ఎవరన్నారమ్మా?
కోడలిని అన్నప్పుడు మీ మామ గారి పేరు చెప్పాలి కాని మీ తండ్రి గారి పేరు కాదు..రాజన్న రాజ్యం కాదు శాస్త్రన్న రాజ్యం తెస్తాను అనాలి.
మర్చిపోయారేమో మీ మామ గారు బ్రహ్మణుడు. మతం పేరుతో కొడుకుని తండ్రిని విడదీసి..ముఖం కూడా చూడకుండా మత పిచ్చి చూపించి..ఇప్పుడు కోడలిని అనడం భావ్యమా తల్లి..మీ మామ గారు..మీరు ఇద్దరూ ఉన్న ఫొటో ఒక్కటైనా మీడియాకి ఇవ్వండమ్మ.