26/12/2024
"జేబులో డబ్బు.. చేతిలో డిగ్రీ లేదని బాధపడుతున్నారా?"
ఈవేవీ లేకపోతే మనం అనుకున్నది సాధించలేదని అనుకుంటున్నారా?
మీకు నిఖిల్ కామత్ గురించి తెలుసా?
పదో తరగతి కూడా చదవలేదు. కానీ స్టాక్ మార్కెట్ రంగంలో దూసుకెళ్తున్న జెరోదా కో-ఫౌండర్.
నిఖిల్ కామత్ కు సాధ్యమైనది.. మనకూ ఎందుకు సాధ్యం కాదని ఆలోచించండి.
మీరు కూడా లక్ష్యాన్ని నిర్ధారించుకుంటే, పట్టుదలతో పనిచేస్తే, మనం సాధించలేనిది ఏమీ లేదు.
ఈ ప్రయాణంలో మీరు భాగం కావాలనుకుంటే, ఇప్పుడు మీ ప్రయత్నాల్ని ప్రారంభించండి!